బుద్ది లేదా : పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది  

Netizens Trolls On Kalki-kalki,kalki And Harsh Berg Age Same

అయిదవ నెల వరకు కూడా తన ప్రెగ్నెంట్‌ విషయాన్ని దాచుతూనే ఉంది.అసలు తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉంచాలని భావించింది.

Netizens Trolls On Kalki-kalki,kalki And Harsh Berg Age Same -Netizens Trolls On Kalki-Kalki Kalki And Harsh Berg Age Same

కాని ఆ విషయం బయటకు రాకుండా ఆగలేదు.తాజాగా కరీనా కపూర్‌ టాక్‌ షోలో పాల్గొన్న కల్కి మాట్లాడుతూ తాను హర్ష్‌ బెర్గ్‌తో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాను.

నేను తల్లి కాబోతుండటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు.

మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాము.గతంలో నేను అనురాగ్‌ కశ్యప్‌ ను వివాహం చేసుకుని విడిపోయాను.ఆయనకు నాకు చాలా వయసు తేడా ఉండటం వల్ల మేము కలిసి ఉండలేక పోయాం.

ఇద్దరం కూడా చాలా విభిన్నమైన మనస్థత్వాలు అవ్వడం వల్ల ఆయనతో ఉండలేక పోయాను.కాని ఇప్పుడు అలా కాదు.నేను ఖచ్చితంగా హర్ష్‌ బెర్గ్‌తో కలిసి జీవితాన్ని పంచుకోగలను.ఎందుకంటే మా ఇద్దరి వయసు సేమ్‌ అవ్వడంతో పాటు మా ఇద్దరి ఆలోచనలు కూడా సేమ్‌ అంటోంది.

మరో వైపు ఈ అమ్మడిపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి.నీచమైన దాన అంటూ చాలా మంది తిడుతున్నారు.పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటీ, బుద్ది లేదా.ఇండియన్స్‌ పరువు తీస్తున్నావు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ నుండి ఈమెను బ్యాన్‌ చేయాలనే డిమాండ్‌ను కూడా కొందరు చేస్తున్నారు.ఎవరేం అనుకున్నా కూడా తాను మాత్రం ప్రెగ్నెంట్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు