నీకు బ్యాగ్ బరువైందా.. నిర్మాతపై నెటిజన్ల సెటైర్లు..?

సినిమా రంగంలో నీలదొక్కుకోవడమంటే చాలా కష్టమైన పని.ఇక ఒక్కసారి అక్కడ నిలదొక్కుకుంటే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవచ్చు.

 Netizens Trolls Ekta Kapoor Not Holding Bag-TeluguStop.com

ఇక సొసైటీలో సెలెబ్రెటీలుగా చలామణి అయిపోతారు.ఇక సెలెబ్రెటీలు అంటే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలుసు.

వాళ్ళు ఒక పార్టీ కోసం చేసే ఖర్చు ఒక నిరుపేద కుటుంబం ఒక నెల రోజులు హ్యాపీగా బ్రతుకుతుందని ప్రచారంలో ఉంది.వారు ధరించే డ్రెస్సులు, కోట్ల విలువ చేసే వాచ్ లు, లగ్జరీ కార్లు ఇలా సెలెబ్రెటీ లైఫ్ స్టైల్ వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది.

 Netizens Trolls Ekta Kapoor Not Holding Bag-నీకు బ్యాగ్ బరువైందా.. నిర్మాతపై నెటిజన్ల సెటైర్లు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారు చేసే కొన్ని పనులు చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.తాజాగా  ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్  ఎయిర్ పోర్ట్ లో చేసిన పనికి ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యింది.

ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఆ లేడీ ప్రొడ్యూసర్ తన హ్యాండ్ బ్యాగ్ ను అతని అసిస్టెంట్ కు ఇచ్చి తాపీగా నడుచుకుంటూ వస్తోంది.ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఏంటమ్మా కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా మోయలేవా, అది కూడా అసిస్టెంట్ కు ఇస్తావా, ఇంత లగ్జరీ ఎందుకమ్మా అంటూ నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

#ProducerEkta #ProducerEkta #ViralVideo #EktaKapoor #NetizensTrolled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు