ఆ వంటకాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న నెటిజన్లు!  

Netizens trolls on Curd Maggi Recipe, Curd Maggi , weird recipe, shocking recipe, netizens, social media, viral recipe - Telugu Curd Maggi, Netizens, Netizens Trolls On Curd Maggi Recipe, Shocking Recipe, Social Media, Viral Recipe, Weird Recipe

సాయంత్ర సమయంలో ఏదైనా స్నాక్ ఐటం చేసుకోవాలంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది మ్యాగీ.మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.

TeluguStop.com - Netizens Trolls Curd Maggi Recipe

చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా ఈ మ్యాగీని తింటారు.కొందరు ఎంతో సింపుల్ గా నీటిలో ఉడకబెట్టుకుని తింటారు.

మరికొందరు టేస్టీ, హెల్దీగా ఉండడం కోసం ఇందులో వెజిటేబుల్స్ వేసి తయారు చేసుకుంటారు.మరికొందరు ఎగ్, చీజ్, చికెన్ మ్యాగీని తయారు చేసుకొని తినడం మనం చూస్తూ ఉంటాం.

TeluguStop.com - ఆ వంటకాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న నెటిజన్లు-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఎప్పుడైనా మ్యాగి లో పెరుగును కలుపుకోవడం చూశారా? అవును మీరు విన్నది నిజమే ఇక్కడ ఓ యువతి మ్యాగి లో పెరుగును కలిపి తిన్నది.

పెరుగు, మ్యాగీ కాంబినేషన్ అంటేనే ఎంతో మందికి విరక్తి కలుగుతుంది.కొంతమంది ఈ పేరు పలకడానికి కూడా ఇష్టపడ్డరు అంతటి విరక్తి కలిగించే కాంబినేషన్ ఓ యువతి నిజం చేసి చూపించింది.‘మ్యాగీ అండ్‌ కర్డ్‌ ఇజ్‌ ఫుడ్‌ ఫర్‌ ద సౌల్’ పేరుతో ట్విట్టర్‌లో మ్యాగి లో పెరుగును కలిపి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.ఈ ఫోటోకి స్పందించిన సదరు నెటిజన్లు ఏం టెస్ట్.తల్లీ నీది అంటూ ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫోటోను చూస్తుంటే మ్యాగీ మీద విరక్తి కలిగిందని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.మరికొందరు మాత్రం మ్యాగీ ఎంతో అద్భుతంగా చేశావంటూ….టెస్ట్ కోసం ఇందులో మయోన్నైస్‌ కలపండి అంటూ ఆ యువతికి సూచనలు ఇచ్చారు.

అయితే ఎంతో భిన్నంగా చేసిన మ్యాగి విత్ కర్డ్ స్పెషల్ వంటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

#Weird Recipe #Curd Maggi #Viral Recipe #Shocking Recipe #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Netizens Trolls Curd Maggi Recipe Related Telugu News,Photos/Pics,Images..