నాగార్జునను దారుణంగా ట్రోల్ చేసిన అభిజిత్ ఫ్యాన్స్..!  

వారం రోజుల నుంచి ఎంతో సరదాగా గడుపుతున్న బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ లు శనివారం వస్తే కొద్దిగా టెన్షన్, టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు.శనివారం బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో నాగార్జున మాట్లాడుతూ వారంలో, వారు చేసిన తప్పులను గురించి వారికి బాగా క్లాస్ పీకుతాడనే ఆందోళనలో ఉంటారు.

TeluguStop.com - Netizens Trolling Nagarjuna For Scolding Abhijeeth

తాజాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లు ఊహించినట్టుగానే నాగార్జున వచ్చీరావడంతోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు వారి తప్పులను తెలియజేస్తూ క్లాస్ తీసుకున్నాడు.

ఈ వారం నాగార్జున అభిజిత్ పై ఎక్కువగా తప్పులను ఎత్తి చూపాడు.

TeluguStop.com - నాగార్జునను దారుణంగా ట్రోల్ చేసిన అభిజిత్ ఫ్యాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అభిజిత్ ఒక వరెస్ట్ పర్ఫార్మర్ అని బిగ్ బాస్ అన్నాడు.ఈ వారంలో అభిజిత్ చేసిన తప్పులను ఒక వీడియో వేసి చూపించి తన తప్పులను ఒప్పించాడు.

అయితే తను చేసిన తప్పులకు అభిజిత్ అనేకసార్లు నాగార్జునకు క్షమాపణలు కూడా చెప్పాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో శనివారం మధ్యాహ్నమే విడుదల కావడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో టాప్ 2 కంటెస్టెంట్ గా అభిజిత్ ఉండడంతో పాటు విన్నర్ అయ్యే కంటెస్టెంట్ గా అభిజిత్ ఉన్నాడు.అలాంటి కంటెస్టెంట్ పై నాగార్జున అలా కోప్పడుతూ, క్లాస్ పీకడం తో అభిజిత్ ఫాన్స్ నాగార్జునను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.#stpotargetingAbhijeet అంటూ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు.శనివారం రాత్రి 12 గంటల సమయానికి లక్షల ట్వీట్ తో ఇండియా మొత్తంగా #stpotargetingAbhijeet ట్విట్టర్ ద్వారా నాగార్జున అభిజిత్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉన్న కంటెస్టెంట్ పై నాగార్జున స్వయంగా ఇలా నెగిటివ్ గా మాట్లాడడంతో సోషల్ మీడియాలో అభిజిత్ ఫాన్స్ నాగార్జునను తీవ్రంగా విమర్శిస్తున్నారు

#Nagarjuna #Abhijeet #Twitter Trend #Fans War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు