Ariyana: కేజీ కండ లేదు కానీ ఓవర్ యాక్షన్ అంటూ అరియనాపై ట్రోల్స్.. ఆ రీల్ వీడియోనే కారణమా?

ఈ మధ్య కొందరు బుల్లితెర ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా బాగా ఓవర్ చేస్తూ కనిపిస్తున్నారు.ముఖ్యంగా అషు రెడ్డి, సిరి హనుమంత్ ఇలా మరి కొంతమంది సెలబ్రిటీలు బాగా రచ్చ చేస్తున్నారు.

 Netizens Trolling Ariyana Glory On Her Latest Dance Video Details, Ariana , Ariy-TeluguStop.com

అంతేకాకుండా అరియానా కూడా అలాగే తయారయింది.తయారయింది కాదు.

అలా తయారు చేసింది అషు రెడ్డి.ఈమధ్య అరియానా అషు రెడ్డి తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది.

 Netizens Trolling Ariyana Glory On Her Latest Dance Video Details, Ariana , Ariy-TeluguStop.com

ఆ మధ్య నాన్స్టాప్ బిగ్ బాస్ హౌస్ లో ఈ ఇద్దరూ పాల్గొనగా అప్పటినుంచి వీరి మధ్య స్నేహం బలపడింది.దీంతో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తున్నారు.

పార్టీలంటూ, పబ్ లంటూ ఇలా ప్రతి విషయంలో ఇద్దరు బాగా తిరుగుతున్నారు.నిజానికి అషు రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ గురించి, ఆమె చేసే ఓవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఒకప్పుడు కాస్తో కూస్తో అన్నట్లుగా ఓ తీరు ఉన్న బట్టలను ధరించిన అరియానా. ఎప్పుడైతే అషూ తో పరిచయం పెంచుకుందో అప్పటినుండి బాగా రెచ్చిపోతుంది.తన స్టైల్ మొత్తం మార్చేసింది.అషూ లాగా తయారవుతూ ఈ మధ్య తన అందాలను బయటపెడుతుంది.

ఒకప్పుడు అరియానా కు మంచి ఫాలోయింగ్ ఉండేది.

కానీ ఇప్పుడు ఆమె చేసే ఓవర్ కు తన ఫాన్స్ తగ్గిపోయారని చెప్పవచ్చు.

అప్పుడప్పుడు ఈమె పంచుకునే పోస్టులకు కూడా బాగా నెగిటివ్ కామెంట్లతో పాటు ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా చేస్తుంది అరియానా.

అయితే తాజాగా మరోసారి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది అరియానా.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.అరియానాకు డాన్స్ అంతగా రాదు.అయిన కూడా వచ్చినట్లుగా చాలా ఫీల్ అవుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది.

అసలు తను డాన్స్ ఎందుకు చేస్తుందో కూడా అర్థం కాదు.కనీసం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వకుండా చిన్నపిల్లలు చేసినట్లు చేసుకుంటూ పోతుంది.

దీంతో ఈ వీడియో పై బాగా ట్రోల్స్ వచ్చాయి.ముందు డాన్స్ నేర్చుకొని ఆ తర్వాత చెయ్యు అని.డాన్స్ రాకున్న కూడా ఎందుకంత ఓవరాక్షన్ అని కామెంట్స్ వచ్చాయి.

అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది.ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కేజీ కండ లేదు కానీ ఓవరాక్షన్ అంటూ.

మరోసారి ట్రోల్స్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.

ఇక మరి కొంతమంది అషు అరియానని ఎందుకు ఇలా మార్చేశావు అంటూ.మాకు తనపై ఉన్న మంచి ఒపీనియన్ కూడా తొలగించావు కదా అని అషూ ను ట్యాగ్ చేసి మరి కామెంట్స్ పెడుతున్నారు.

అయితే అరియానని ఇలా టార్గెట్ చేయడానికి కారణం ఆ రీల్ వీడియో అని అర్థమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube