ప్రియాంక చోప్రాను ట్రోల్ చేసిన నెటిజన్లు.. అలాంటి డ్రెస్ అంటూ?

ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ప్రియాంక ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.తన నటన పట్ల మంచి పేరు సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.

 Netizens Troll Priyanka Chopra Dress, Priyanka Chopra, Dress, Netizens, Troll-TeluguStop.com

ఏకంగా తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్నే సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ గ్లామర్ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా ముందుంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా తన భర్త అమెరికా సింగర్ నిక్ జోనస్ కు సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో తెలుపుతుంటుంది.

ఇక ప్రియాంక చోప్రా ఈ మధ్యన బాగా హాట్ టాపిక్ గా మారింది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలతో తెగ వైరల్ గా మారింది ఈ బ్యూటీ.

వెరైటీ వెరైటీ డ్రెస్సులతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.తన గ్లామర్ తో హాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకుంది.

తనకు సంబంధించిన వర్కౌట్లను, లైఫ్ స్టైల్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క కామెంటర్ నుండి ట్రోలింగ్ అందుకుంటుంది.ఇక ఆమెకు ఉన్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు.

Telugu Netizens, Priyanka Chopra, Troll-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ విచిత్రమైన డ్రెస్ తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా నేటి జనుల నుండి విపరీతమైన ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి.కానీ వాటిని పట్టించుకోకుండా పాజిటివ్ గా స్పందించింది.ఇక అందులో ప్రియాంక గ్రీన్ కలర్ లో గుండ్రంగా బంతిలా ఉన్న డ్రెస్ వేసుకొని తెగ ఆశ్చర్యపరిచింది.ఇక ఈ ఫోటో పై రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి.

చిన్న పిల్లలు చూసే పోకేమోన్ ఫోటోలతో ప్రియాంక ఫోటోలను ఎడిట్ చేశారు.అంతేకాకుండా ప్రియాంక ఫోటో ను విరాట్ కోహ్లీ క్యాచ్ పడుతున్నట్లు క్రియేట్ చేశారు.

మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube