బిగ్ బాస్ చరిత్రలో చెత్త కంటెస్టెంట్ అతనేనట..!  

netizens fire on bigg boss contestant kumar sai, Kumar Sai, Worst Contestant in Bigg Boss4, Bigg Boss Housemates, Bigg Boss contestants Armies, Social media, Fans - Telugu Bigg Boss 4, Bigg Boss Contestants Armies, Bigg Boss Housemates, Fans, Kumar Sai, Kumar Sai Behavior, Netizens Fire On Kumar Sai, Social Media, Worst Contestant In Bigg Boss4

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 గత సీజన్లకు భిన్నంగా సాగుతోంది.ఈ సీజన్ లో ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా జరుగుతోంది.

TeluguStop.com - Netizens Fire On Bigg Boss Contestant Kumar Sai

ఆదివారం రోజున బిగ్ బాస్ షో నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.దీంతో ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోను, హోస్ట్ నాగార్జునను ట్రోల్ చేశారు.

అయితే ఒక్కరోజులోనే సీన్ రివర్స్ అయిపోయింది.
సాధారణ బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఓట్లు తక్కువగా రావడం వల్లే కుమార్ సాయి ని ఎలిమినేట్ చేశారని.

TeluguStop.com - బిగ్ బాస్ చరిత్రలో చెత్త కంటెస్టెంట్ అతనేనట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ చరిత్రలోనే కుమార్ సాయి చెత్త కంటెస్టెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను కుమార్ సాయి అందించలేకపోయాడని.

హౌస్ లో ఎక్కువగా ముభావంగా ఉన్నాడని.సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నా బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఆకట్టుకోలేదని చెబుతున్నారు.

హౌస్ లో ఇతర కంటెస్టెంట్లతో అనవసర వివాదాలకు కుమార్ సాయి ప్రాధాన్యత ఇచ్చారని.అందువల్లే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి వారం నామినేట్ అయ్యారని కామెంట్లు చేస్తున్నారు.

కుమార్ సాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని భావించామని.కానీ తమను తీవ్రంగా నిరాశపరిచాడని.

ఎలిమినేషన్ న్యాయంగానే జరిగిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో కూడా కుమార్ సాయి తనపై సదభిప్రాయం ఏర్పడేలా చేసుకోలేకపోయాడని అభిప్రాయపడుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఆర్మీలు ఉన్నాయని ఆ ఆర్మీలు తమ కంటెస్టెంట్లకు అనుకూలంగా, ఇతర కంటెస్టెంట్లకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయని అందువల్లే సోషల్ మీడియాలో కుమార్ సాయి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 4 వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ ఉండటం గమనార్హం.

#Bigg Boss 4 #Kumar Sai #NetizensFire #Fans #WorstContestant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Netizens Fire On Bigg Boss Contestant Kumar Sai Related Telugu News,Photos/Pics,Images..