సెల్ఫీ అడిగిన అభిమానితో నటుడు చేసిన పనికి నెటిజన్ల ఫైర్

సినిమా నటులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.వాళ్ళ నటనకు ఫిదా అయి తెర మీద వాళ్లను పెద్ద ఎత్తున అభిమానిస్తారు.

 Netizens Fire For Work Done By The Actor With A Fan Who Asked For A Selfie Viral-TeluguStop.com

ఇక తాము ఎంతగానో ఆరాధించే నటులు బయట కనపడితే ఇంకేముంది.ఇక అభిమానులు తీవ్ర స్థాయిలో ఎగబడతారు.

ఇక కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులు కూడా కల్పించుకొని అభిమానులను చెదరగొట్టిన పరిస్థితులు ఉన్నాయి.ఎందుకంటే అభిమానుల పేరుతో రకరకాల మనుషులు ఉంటారు.

సెలెబ్రెటీ రక్షణే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకోక తప్పదు.సెలెబ్రెటీలు కనబడితే సెల్ఫీలు అడగడం అన్నది సహజం.

అయితే అందరూ అలా ఉంటారని కాదు.కాని కొంత మంది నటులు అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి నిరాకరిస్తారు.

తాజాగా  నటుడు మిళింద్ సోమన్  సెల్ఫీ అడిగిన ఓ అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మహిళ….సెల్ఫీ అడగడంతో ఆ మహిళతో పుషప్స్ చేయించి ఆ తరువాత సెల్ఫీ ఇచ్చాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఓ అభిమాని పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ నెటిజన్లు అగ్గి మీద గుగ్గిళం అవుతున్నారు.మరీ ఇంత అహంకారమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube