టాలీవుడ్ బుల్లితెరపై నటిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నవ్య స్వామి. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.
నవ్య స్వామి మొదట్లో కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది నవ్య స్వామి.
ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది.
అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.గతంలో ఓ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేసింది. ఓ వెబ్ సిరీస్ లో నటించగా ఇటీవలే ఆ వెబ్ సిరీస్ విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.
ఇక గతంలో ఈమె వ్యక్తిగతం గురించి ఒక వార్త బాగా హాట్ టాపిక్ నడిచింది.
సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో ఈమె బాగా సన్నిహితంగా ఉంటుంది.
గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు.
అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.

కానీ ఇప్పటికీ వారి మధ్య ఉన్న బంధం ఏంటో బయటకు పడటం లేదు.నవ్య స్వామి ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా నవ్య స్వామి సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేసుకుంటుంది.తను చేసిన ప్రతి పోస్ట్ కు రవి కృష్ణ వెంటనే లవ్ సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.
వారిద్దరి మధ్య ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా నవ్య స్వామి కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తను ఒక పర్సన్తో క్లోజ్ గా దిగిన ఫోటో ఒకటి పంచుకుంది.ఇక ఆ ఫోటో చూసిన తన ఫాలోవర్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఓ నెటిజన్ మాత్రం.జాగ్రత్త బాబు తేడాలు వస్తే తాటతీస్తుంది అంటూ ఒక కామెంట్ చేయగా అందరూ ఆ కామెంట్ చూసి షాక్ అవుతున్నారు.
అంటే నవ్య స్వామి అంత డేంజరా.ఆమెతో పెట్టుకుంటే అంతే సంగతా అంటూ షాక్ అవుతున్నారు.