Anchor Varshini : విదేశాల్లో వర్షిణి రచ్చ.. ఆ లిస్టులో జాయిన్ అయిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్?

Netizens Comments Saying That Varshini Racha Has Joined The List Abroad

ఏ రోజు కూడా యాంకర్ వర్షిణి( Anchor Varshini ) జనాల నుండి మంచి మాటలు అనిపించుకోలేదని చెప్పాలి.ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆమె చేసే అతి అలా ఉంటుంది.

 Netizens Comments Saying That Varshini Racha Has Joined The List Abroad-TeluguStop.com

ఇక ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిన కూడా వెంటనే జనాలు ఆమెను ఓ రేంజ్ లో ఏకీపారిస్తూ ఉంటారు.కారణం ఏంటో తెలియదు కానీ ఆమె అంటే కొందరికి అస్సలు పడదు.

అయితే తాజాగా ఈమె గురించి ఒక నెటిజన్ దారుణంగా కామెంట్ చేశారు.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బుల్లితెరపై హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసింది ఈ గ్లామర్ బ్యూటీ( Glamor beauty ).తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేస్తుంది వర్షిణి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్( Reality Show Dhee Dans ) లో కూడా యాంకరింగ్ చేసింది.

అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో సందడి చేసింది.

ఇక తాను చేసిన షో లలో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.అవకాశాల కోసం మాత్రం వర్షిణి బాగా గ్లామర్ షో( Glamor show ) చేస్తుంది.కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు.కానీ ఆమె చేసే గ్లామర్ షో మాత్రం హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.ఇక కొన్ని కొన్ని సార్లు ఈమె బాగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను విదేశాలలో దిగిన ఫోటోలను పంచుకుంది.అందులో తను పొట్టి నిక్కర్ వేసుకుని ఉండగా.

తన థైస్ చాలా టైట్ గా కనిపించాయి.దీంతో ఆ ఫోటోలను చూసి కొందరు బ్యాడ్ కామెంట్స్ తో ట్రోల్స్ చేయగా మరి కొంతమంది ఫైర్ అవుతున్నారు.

ఓ నెటిజన్.వర్షిణి పతివ్రత లిస్టులో జాయిన్ అయిపోయింది అంటూ మరోలా ఉద్దేశించి కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube