మళ్ళీ పొట్టి నిక్కర్లలో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్.... ఈసారి

సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, ఇలా పరిశ్రమ ఏదైనప్పటికీ కచ్చితంగా స్వర్గీయ నటి శ్రీదేవికి అభిమానులు ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే అదే బాటలో కూతురు జాన్వీ కపూర్ కూడా వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే దూసుకుపోతోంది.

 Netizens Comments On Bollywood Star Heroine Jhanvi Kapoor Dress-TeluguStop.com

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా జాన్వి కపూర్ వ్యాయామ నిమిత్తమై బయటకు వచ్చే సమయంలో జిమ్ డ్రెస్ లో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని దర్శనమిస్తోంది.

అయితే ఆ సమయంలో తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలను జాన్వి తన సోషియల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. దీంతో నెటిజన్లు జాన్వికపూర్ బట్టలపై కామెంట్లు చేస్తున్నారు.ఇందులో కొందరైతే బాహ్య ప్రపంచానికి వచ్చేటప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి మీరు ఇలాంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకుని బయట కనిపించడం సరి కాదంటూ సెటైర్లు వేస్తున్నారు.మరి కొందరు మాత్రం బట్టల గురించి తెలియని కొందరు అనామకులు చేసేటటువంటి కామెంట్లు పట్టించుకోవద్దు అంటూ జాన్వి కపూర్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా ఇలాగే కొందరు నెటిజన్లు జాన్వీ కపూర్ బట్టలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయగా ఆమె సోదరుడు అర్జున్ కపూర్ నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Telugu Beautifuljhanvi, Jhanvi Kapoor, Jhanvikapoor-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వికపూర్ “గుంజన్ సక్సేనా” అనే ఈ చిత్రంలో నటిస్తోంది.అంతేకాక రూహి ఆఫ్జనా, దోస్తానా అనే మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube