అంత్యక్రియల్లో వాడే కలెక్షన్ ఇదేనంటూ మరోసారి సభ్యసాచిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

Netizens Again Trolling Fashion Designer Sabyasachi Winter Collections 2021

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పవచ్చు.ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు వారికి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు.

 Netizens Again Trolling Fashion Designer Sabyasachi Winter Collections 2021-TeluguStop.com

అదేవిధంగా కొందరు మోడల్స్ వారు డిజైన్ చేసినటు వంటి వస్తువులు, దుస్తువులను , నగలను సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇలా సెలబ్రిటీలు ఈ విషయం గురించి ఏమైనా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో కొన్నిసార్లు పెద్దఎత్తున ట్రోలింగ్ గురి అవుతూ ఉంటారు.

తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నటువంటి సభ్యసాచి ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

 Netizens Again Trolling Fashion Designer Sabyasachi Winter Collections 2021-అంత్యక్రియల్లో వాడే కలెక్షన్ ఇదేనంటూ మరోసారి సభ్యసాచిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గత కొద్ది రోజుల క్రితం సభ్యసాచి ఒక మంగళసూత్రానికి సంబంధించి మంగళ సూత్ర కలెక్షన్ యాడ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర దుమారం రేపింది.

Telugu Bollywood, Sabyasachi, Funeral, Models, Netizens, Happy, Sabyasaci-Movie

యాడ్ సభ్యసాచి కేవలం ఒక మతం వారిని ఉద్దేశిస్తూ.మరొక మతానికి చెందిన వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ ఇతని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.అయితే ఈ ఘటన మరవకముందే మరో సారి డిజైనర్ సభ్యసాచి మరోసారి నెటిజన్ల చేతిలో బలైపోయారు.

తాజాగా ఈయన ముగ్గురు మోడల్స్ తో కలిసి వింటర్ కలెక్షన్-2021 పేరిట ఆభరణాలను లాంచ్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున ఇతనిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Telugu Bollywood, Sabyasachi, Funeral, Models, Netizens, Happy, Sabyasaci-Movie

సాధారణంగా నగలకు సంబంధించిన యాడ్ లో పాల్గొన్నప్పుడు మోడల్స్, లేదా సెలబ్రిటీల మొహంలో ఎంతో కళ ఉంటుంది.ఆ నగలను వేసుకున్నప్పుడు వారి అందం మరింత ఉట్టిపడేలా తయారు చేస్తారు.కానీ ఇతను తయారు చేసిన నగలను ధరించిన మోడల్స్ ఎంతో బాధగా ఉన్నారు.ఆ ముగ్గురి మొహంలో ఏ మాత్రం చిరునవ్వు లేదు.దీంతో నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.‘‘ అంత్యక్రియలల్లో వాడే కలెక్షన్ ఇదే ’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.

Telugu Bollywood, Sabyasachi, Funeral, Models, Netizens, Happy, Sabyasaci-Movie

అదేవిధంగా మరొక నెటిజన్ స్పందిస్తూ ఈ నగలను ధరించి విధవలాగా కనిపించాలని ఎవరు అనుకుంటారు అంటూ ఒకరు కామెంట్ చేయగా ఎలాంటి మోడల్స్ ను సెలెక్ట్ చేసావో ఒకసారి చూసుకో అంటూ మరొకరు కామెంట్ చేశారు.అలాంటి నగలు ధరించినా కూడా మోడల్స్ ఎందుకు అంత విచారంగా ఉన్నారు అంటూ మరొకటి ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేశారు.ఇలా ఈయన షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర దుమారం రేపుతోంది.ఏది ఏమైనా డిజైనర్ సభ్య సాచి మరోసారి నెటిజన్స్ చేతిలో దారుణంగా ట్రోలింగ్ గురి అయ్యారని చెప్పవచ్చు.

#Netizens #Models #Sabyasachi #Netizens #Funeral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube