టాప్ యాంకర్ పై వల్గర్ కామెంట్స్... కౌంటర్ ఇచ్చిన యాంకర్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు సామాన్యులకి కూడా భాగా దగ్గరయ్యారు.రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు పెడుతూ, వారికి సంబందించిన వీడియోలు షేర్ చేస్తూ, అభిమానులతో అప్పుడప్పుడు లైవ్ లో మాట్లాడుతూ ఉంటారు.

 Netizens Abuse Comments On Indo-american Anchor Padhma Lakshmi, Lock Down, Socia-TeluguStop.com

ఇలా మాటల సందర్భంలో గాని, లేదంటే వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పుడు కాని వేల సంఖ్జ్యలో స్పందించి కామెంట్లు పెడుతూ ఉంటారు.కొంత మంది అభిమానంతో కామెంట్లు పెట్టేవారు ఉంటే మరికొంత మంది వారిలో అహాన్ని, సైకిక్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాజాగా ప్రముఖ యాంకర్ నటి మోడల్ టీవీ వ్యాఖ్యత అయిన పద్మా లక్ష్మీ అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోలతో బాగా పాపులర్ అయ్యింది.అమెరికాలో టాప్ చెఫ్ ప్రోగ్రాంలను పద్మా లక్ష్మీ చేస్తుంది.

తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.అందులో స్లీవ్ లెస్ గా చిన్న టాప్ వేసుకొని ఓ ఆహార పదార్థం తయారు చేసింది.

ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఈ వీడియో చూసిన జనాలు ఆమె వంటల ప్రోగ్రాం మీద ఆసక్తికరమైన కామెంట్స్ పెడితే కొంత మంది మాత్రం అలా ఎంప్టీగా క్లీవేజ్ చేసి ఎలా చూపిస్తావని ఆమె వేసుకున్న దుస్తులపై కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్ పై పద్మా లక్ష్మీ తాజాగా మరో వీడియోను షేర్ చేశారు.అందులో తగిన జాగ్రత్తలు తీసుకొని టాప్ ను వేసుకొని వీడియో చేశారు.ఈ సందర్భంగా ఓ కామెంట్ కూడా పెట్టింది.2020లో కూడా మహిళ శరీరాన్ని చూస్తూ కామెంట్ నీచమైన ఆలోచనలు ఉన్నవారు ఇంకా ఉన్నారా అంటూ ఆమె వాఖ్యలలో అసహనాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube