Ashu Reddy: అది కనిపించకపోతే లైక్ కొట్టం.. అషురెడ్డికి షాకిచ్చిన నెటిజన్?

Netizen Shocking Comment On Ashu Reddy Pawan Kalyan Tattoo

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న అషూ రెడ్డి( Ashu Reddy ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Netizen Shocking Comment On Ashu Reddy Pawan Kalyan Tattoo-TeluguStop.com

పైగా తెగ అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని( Pawan Kalyan ) కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈమె పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఆయన పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూ గా( Tattoo ) వేయించుకుంది.ఓసారి అది పవన్ అభిమానులకు కూడా చూపించి బాగా రెచ్చిపోయింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు అది వెంటనే హాట్ టాపిక్ గా మారుతుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చరచ్చ చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియో పంచుకుంది.అందులో బాగా షో చేస్తూ రెచ్చిపోయింది.

తన అందాలను చూపిస్తూ చూపించినట్లుగా కుర్రాళ్లకు ఊరించి చూపించింది.ఇక ఆ వీడియో చూసి కుర్రాళ్ళు లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ టాటూ కనిపించకపోతే లైక్ కొట్టం అంటూ షాక్ ఇచ్చారు.

అంటే పవన్ కళ్యాణ్ టాటూ కనిపించే విధంగా షో చేయమని నేరుగా తెలిపారు.ప్రస్తుతం అషు విదేశాలలో రచ్చ చేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube