ఇంకోసారి అలాంటి ఫోటోలని షేర్ చెయ్యొద్దని విష్ణు ప్రియని కోరిన నెటిజన్....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు సామాన్య ప్రజలకు మధ్య ఉన్నటువంటి దూరం బాగా తగ్గిపోయింది.అంతేగాక కొంత మంది సినీ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తూ అప్పుడప్పుడు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మరియు సినిమా లేదా మరే ఇతర సంబంధిత సమాచారాలను షేర్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు.

 Netizen Request To The Anchor Vishnu Priya For Dont Share Bold Photos-TeluguStop.com

కాగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ విష్ణు ప్రియ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

దీంతో అప్పుడప్పుడు తాను ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

 Netizen Request To The Anchor Vishnu Priya For Dont Share Bold Photos-ఇంకోసారి అలాంటి ఫోటోలని షేర్ చెయ్యొద్దని విష్ణు ప్రియని కోరిన నెటిజన్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా ఈ అమ్మడు చీర ధరించి క్లీవేజ్ షో చేస్తూ కొంత మేర బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయినటువంటి నెటిజన్లు లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వర్షం కురిపించారు.

కానీ ఓ నెటిజన్ మాత్రం ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం వల్ల తమకు అవమానంగా ఉందని కాబట్టి ఇకనైనా మంచి ఫోటోలను షేర్ చేయాలంటూ కామెంట్ చేశాడు.దీంతో విష్ణు ప్రియ ఈ విషయంపై స్పందిస్తూ మనం రాయిలో కూడా దేవుడిని చూస్తామని అలాగే తన వృత్తిలో పరంగా అలాంటి దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చానని చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా ఏదైనా సరే మనం చూసే విధానం బట్టి ఉంటుందని తొందర్లోనే ఆ విషయం మీకు అర్థం అవుతుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య యాంకర్ విష్ణుప్రియ ఒకపక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం కూడా ప్రయత్నిస్తోంది.

అందువల్లనే విష్ణుప్రియ కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.మరి ఈ అమ్మడు హాట్ సిగ్నల్స్ ని దర్శక నిర్మాతలు రిసీవ్ చేసుకుని అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

#AnchorVishnu #Vishnu Priya #AnchorVishnu #NetizenRequest #AnchorVishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు