నాకు ఐదెకరాల పొలం ఉంది.. పెళ్లి చేసుకుంటావా.. 'అను ఇమ్మానుయేల్'కు ఆఫర్?

అను ఇమాన్యుల్. న్యాచురల్ స్టార్ నాని మజ్ను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

 Netizen Offer To Tollywood Heroine Anu Emmanuel For Marriage In Instagram Goes Viral-TeluguStop.com

అలాంటి ఈ ముద్దగుమ్మ అందానికి ఫిదా అయినా తెలుగు దర్శకులు వరుస అవకాశాలు ఇచ్చారు.కానీ సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఈ హీరోయిన్ కు అందం ఉన్న అదృష్టం లేదని ఈ మధ్యకాలంలో అవకాశాలే లేకపోయే.

అయితే తాజాగా గుండిలు విప్పిన తెల్ల చొక్కాలో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.నెటిజెన్స్ ఫిదా అయ్యారు.

 Netizen Offer To Tollywood Heroine Anu Emmanuel For Marriage In Instagram Goes Viral-నాకు ఐదెకరాల పొలం ఉంది.. పెళ్లి చేసుకుంటావా.. అను ఇమ్మానుయేల్’కు ఆఫర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఒక నెటిజెన్ మాత్రం అను ఇమ్మాన్యూల్ కి పెళ్లి ఆఫర్ ఇచ్చాడు.ఆ ఆఫర్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.దానిపై కామెంట్లు కూడా భారీగానే చేస్తున్నారు.అసలు ఆఫర్ ఏం ఇచ్చాడంటే.”నాకు ఐదు ఎకరాలు పొలం ఉంది.ఓ అందమైన ఇల్లు ఉంది.

ఇంటి ముందర గార్డెన్ ఉంది.ఒక స్కూటర్ కూడా ఉంది.

వీటిన్నంటికీ మించి నీపైన సముద్రం అంత ప్రేమ ఉంది.ఆఫర్ నచ్చితే ఒక రిప్లై ఇవ్వు బంగారం” అంటూ ఆ నెటిజెన్ అను ఇమ్మాన్యూల్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు.

మరి ఈ ఆఫర్ కు అను ఇమ్మాన్యూల్ ఎలా ఫీల్ అవుతుంది? ఏం అని రిప్లై ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది.

కాగా అను ఇమ్మాన్యూల్ ప్రస్తుతం మహా సముద్రం సినిమాలో నటిస్తుంది.ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి అల్లుడు అదుర్స్ సినిమాలో నటించగా సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.గతంలో రిలీజ్ అయిన శైలజ రెడ్డి అల్లుడు, అజ్ఞాతవాసి సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో అను ఇమ్మాన్యూల్ కు ఫుల్ డిమాండ్ తగ్గిపోయింది.

మరి ఈ మహాసముద్రం సినిమాతో అయిన అను ఇమ్మాన్యూల్ దశ తిరుగుతుందేమో చూడాలి.

#Majnu Heroine #AnuEmmanuel #ShailajaReddy #Netizen Offer #Agnatavasi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు