మరో ఫోటో షూట్ లో ప్రియాంక...మండిపడుతున్న నెటిజన్లు  

Netijens Comments On Priyanka Chopra Latest Photo Shoot-

ఆ మధ్య హాలీవుడ్ లోని ఒక షో లో చింపిరి జుట్టు తో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన ఇండియన్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.మెట్ గాలా షో లో భాగంగా చింపిరి జుట్టు తో వింత గా రెడీ అయి సోషల్ మీడియా లో హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా దానిని అభిమానులు మరువక ముందే ఇప్పుడు మరోసారి ప్రియాంక తన వింతైన అవతారం తో మరోసారి వార్తల్లో నిలిచారు...

Netijens Comments On Priyanka Chopra Latest Photo Shoot--Netijens Comments On Priyanka Chopra Latest Photo Shoot-

తనకంటే చిన్నవాడు అయినా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకుని అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడ ప్రియాంక కు ఉన్న కొద్దీ పాటి క్రేజ్ తో టాప్ మ్యాగజైన్స్ పై వరుసగా ఫోటో షూట్లు చేస్తూ బీజీ గా మారిపోయింది.అయితే ఫొటో షూట్ లు సాధారణమే అని చెప్పాలి.క్రేజ్ ఉంటె ఎవరైనా మ్యాగజైన్స్ లో ఫోటో షూట్ కు మొగ్గుచూపుతూ ఉంటారు.

ఈ విధంగా ఫోటో షూట్స్ లో పాల్గొంటే మరింత క్రేజ్ పెరుగుతుంది అని..

Netijens Comments On Priyanka Chopra Latest Photo Shoot--Netijens Comments On Priyanka Chopra Latest Photo Shoot-

కానీ ప్రియాంక ఫొటో షూట్ లో కొంత మసాలా కూడా జోడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రీసెంట్ గా ప్రియాంక ఇన్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే అందులో లక్షణంగా చీర కట్టుకుంది.

చీర కట్టులో అందరూ చూసి ఆశ్చర్యపోవచ్చు అంత అందంగా రెడీ అయ్యింది.కానీ ట్విస్ట్ ఏంటంటే జాకెట్ లేకుండా చీర కట్టుకున్న ప్రియాంక బ్యాక్ ఫోజు తో ఫోటో షూట్ కి దిగింది.అంతే ఇక నెటిజనులు వారి నోటికి పని చెప్పారు...

భారత దేశ పరువు తీసింది అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ విధంగా జాకెట్ లేకుండా ఫోటో షూట్ కు దిగి ప్రియాంక భారత పరువును తీసేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.