రొమాన్స్ తో రెచ్చిపోతున్న ఆ స్టార్ డైరెక్టర్ కూతురు.. ఇంతలా రెచ్చిపోతే ఎలా అంటూ ట్రోలింగ్స్!

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటీలు తమ వ్యక్తిగత విషయంలో బాగా వైరల్ గా మారుతుంటారు.ఇక ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.

 Netizens Trolling On Aaliyah Kashyap Over Romance With Boyfriend, Aaliyah Kashya-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీల కూతుర్లు, కొడుకులు.కొన్ని వ్యవహారాలలో చాలాసార్లు మీడియాకు చిక్కారు.

ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్టర్ కూతురు కూడా తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోగా తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్.ఇండస్ట్రీ పరిచయం లేని ఈమె గురించి ఎవరికి తెలియక పోగా.డైరెక్టర్ అనురాగ్ కూతురుగా మాత్రం కొంతవరకు పరిచయాన్ని పెంచుకుంది.ఇక అనురాగ్ మొదటి భార్య ఆర్తి బజాజ్ లా కూతురే ఆలియా.ప్రస్తుతం ఆమె అమెరికాలో చదువుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Telugu Aaliyah Kashyap, Anurag Kashyap, Boyfriend, Hot, Shane Gregoi-Movie

నిత్యం తన హాట్ ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇక తను చేసే పోస్టులకు బాగా కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.ఆమె ధరించే దుస్తులపై కూడా బాగా ట్రోలింగ్స్ వస్తుంటాయి.ఇక ఈమె తన ప్రియుడు షేన్ గ్రెగోయ్ తో తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది.ఇక తాజాగా తన బాయ్ ఫ్రెండ్ 22 వ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలిపింది.

Telugu Aaliyah Kashyap, Anurag Kashyap, Boyfriend, Hot, Shane Gregoi-Movie

ఇక ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలైనా అమ్మాయిగా తనను మార్చడంటూ.అతడు తనతో ఉన్నందుకు తనకు సంతోషంగా ఉందని.ఎప్పటికీ అతడిని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ అతడితో దిగిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా అందులో రొమాన్స్ చేస్తూ తెగ రెచ్చిపోయింది.దీంతో నెటిజన్లు ఆమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube