నేపాల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం…ఇక నుంచి….!  

Nepal government take a decision about Acid attacks Nepal Governament, Acid Attack, Nepal Law, Life Prision, Siva Maya Thumbhahamffe, One Million Nepal Currency, Nepal Strict Rules - Telugu Acid Attack, Life Prision, Nepal Governament, Nepal Law, Nepal Strict Rules, One Million Nepal Currency, Siva Maya Thumbhahamffe

నేపాల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇటీవల తరచుగా అక్కడ చోటుచేసుకుంటున్న యాసిడ్ దాడుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

TeluguStop.com - Nepal Government Take A Decision About Acid

ఇక నుంచి యాసిడ్ దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని నేపాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఎవరైనా యాసిడ్ దాడి నేపథ్యంలో మృతి చెందితే ఆ కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు పడుతుంది అని నేపాల్ న్యాయశాఖ మంత్రి శివ మాయ తుంబహంఫె తెలిపారు.

ఇటీవల అక్కడ యాసిడ్ దాడులు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయడం కోసం నేపాల్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.యాసిడ్ దాడి కారణంగా ఒక వ్యక్తి మృతి చెందితే మాత్రం ఆ నేరస్తుడికి జీవిత ఖైదు పడుతుంది అని నేపాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

TeluguStop.com - నేపాల్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం…ఇక నుంచి….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఒకవేళ యాసిడ్ దాడిలో బాధితుడు లేదా బాధితురాలికి గాయాలైనా, శ‌రీరంలో ఏదో ఒక భాగాన్ని కోల్పోయినా 20 ఏళ్ల జైలుశిక్ష‌తోపాటు, ఒక మిలియ‌న్ నేపాలీ రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.ఇలాంటి కఠిన చట్టాలు పెట్టడం వల్ల ఇలాంటి యాసిడ్ ఘటనలను నియంత్రించవచ్చు అని నేపాల్ సర్కార్ భావిస్తుంది.

ఈ క్రమంలోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

#Life Prision #Acid Attack #OneMillion #SivaMaya #Nepal Law

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nepal Government Take A Decision About Acid Related Telugu News,Photos/Pics,Images..