రామ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజా బాక్సాఫీస్ పరుగు ముగిసింది.రామ్ కెరీర్లో మరో భారి బ్లాక్బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.
అంతమాత్రమే కాదు, రామ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్.డబ్బులు పెట్టిన ప్రతి బయ్యరు భారిగా లభాపడ్డాడు, నిర్మాత కూడా 15 కోట్లకు పైగా లాభాన్ని జేబులో వేసుకున్నాడు.
నైజాం : 7.05 కోట్లు
వైజాగ్: 1.92 కోట్లు
ఈస్ట్ : 1.26 కోట్లు
వెస్ట్ : 0.85 కోట్లు
కృష్ణ : 1.21 కోట్లు
గుంటూరు : 1.42 కోట్లు
నెల్లూరు : 0.50 కోట్లు
సీడెడ్ : 2.40 కోట్లు
కర్ణాటక : 1.58 కోట్లు
అమెరికా : 2.15 కోట్లు
ఇతర దేశాలు : 0.21 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.50 కోట్లు