రామ్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన నేను శైలజా, తరువాతి రెండు రోజులు కూడా అదే ఊపుని కొనసాగించింది.10 కొట్ల షేర్ మార్కుని వీకెండ్ లోనే అందుకున్న ఈ చిత్రం ఫుల్ రన్లో 20 కొట్ల షేర్ దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.ఈ రకంగా రామ్ కెరీర్ లో నెం.1 చిత్రంగా, ఈ ఎడాది మొదటి బ్లాక్బస్టర్ గా నిలువనుంది నేను శైలజా.
నైజాం : 3.36 కోట్లు
వైజాగ్: 0.78 కోట్లు
ఈస్ట్ : 0.53 కోట్లు
వెస్ట్ : 0.42 కోట్లు
కృష్ణ : 0.62 కోట్లు
గుంటూరు : 0.71 కోట్లు
నెల్లూరు : 0.31 కోట్లు
సీడెడ్ : 1.32 కోట్లు
కర్ణాటక : 0.88 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.25 కోట్లు
ఓవర్సీస్ : 1.57 కోట్లు
మొత్తం : 10.75 కోట్లు
.