పుట్టుకతోనే వర్ణాంధత...పుర్రెలో వైఫై యాంటెన్నా

వర్ణాంధత తో జన్మించిన యువకుడు ఇప్పుడు ఒక చిన్నవైఫై యాంటెన్నా సాయం తో అన్నీ రంగులను గుర్తించగలుగుతున్నాడు.అమెరికాకు చెందిన నీల్ హర్బిసన్ అనే యువకుడు పుట్టుకతోనే వర్ణాంధత తో జన్మించాడు.

 Neil Harbisson The Worlds First Cyborg Artist-TeluguStop.com

వర్ణాంధత అంటే అతడు చూసే ప్రతిది కూడా నలుపు-తెలుపు రంగుల్లోనే కనిపిస్తుంది.అంటే ఎలాంటి ఇతర రంగులను అతడు గురించలేదు.

అలాంటి పరిస్థితి అతడు ఎదుర్కొంటున్నాడని అతడి 11 వ ఏట తల్లిదండ్రులు గుర్తించారు.అయితే ఈ లోపం కారణం గా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు.

పుట్టుకతోనే వర్ణాంధతపుర్రె�

కానీ ఇంగ్లండ్‌లో ఓ మ్యూజిక్ సింఫనీ నోట్స్ అధ్యయనం చేసే క్రమంలో అతడు రంగులను గుర్తించలేక నానా అవస్థలు పడడం తో తనను వేధిస్తున్న ఆ లోపాన్ని అధిగమించాలని భావించాడు.దీనితో ఈ లోపం అధిగమించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించి, తనే స్వయంగా పరిశ్రమించి తలలో అమర్చుకునే విధంగా ఓ వైఫై యాంటెన్నా ను తయారు చేసుకున్నాడు.

పుట్టుకతోనే వర్ణాంధతపుర్రె�

అనంతరం ఆ వైఫై యాంటెన్నా ను వైద్యుల సాయంతో తలలో అమర్చుకొని ఇప్పుడు అన్నీ రంగులను గుర్తించే స్థితికి చేరుకున్నారు.యువకుడు పుర్రెలో యాంటెన్నా ఫిక్స్ చేసుకున్న మొదటి సైబోర్గ్ (సగం మనిషి, సగం యంత్రం)గా అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా పొందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube