ఫొటోటాక్‌ : చిరుత బ్యూటీ క్లీవేజ్‌ షోకు మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే  

Photo Talk Neha Sharma-neha Sharma Act In Chirutha Movie

తెలుగు ప్రేక్షకులకు చిరుత చిత్రంతో రామ్‌ చరణ్‌ పరిచయం అయ్యాడు.అదే సినిమాతో ముద్దుగుమ్మ నేహా శర్మ కూడా పరిచయం అయ్యింది.

Photo Talk Neha Sharma-Neha Sharma Act In Chirutha Movie

నేహా శర్మకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది.కాని ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.

ముఖ్యగా ఈ అమ్మడు చేసిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో ఈ అమ్మడి పని అయిపోయింది.టాలీవుడ్‌లో ఈమెకు ఛాన్స్‌ లే లేకుండా పోయాయి.

తెలుగులో ఛాన్స్‌లు లేకున్నా హిందీలో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది.

గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఈ అమ్మడు బాలీవుడ్‌లో బిజీగా ఉంది.ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో పాటు హాట్‌ ఫొటో షూట్స్‌తో కూడా ఈ అమ్మడు యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఈ ఫొటోలో ఈ అమ్మడు క్లీవేజ్‌ షో తో కుర్రకారును రెచ్చగొడుతోంది కదా.!

.

తాజా వార్తలు