పెళ్లయిన ఆరు నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.! పెళ్లికి ముందే గర్భం..?

ఆదివారంనాడు నేహా ధూపియా, అంగద్‌ బేడీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.వీరి ఫ్యామిలీ ఇద్దరి నుంచి ముగ్గురుగా మారింది.

 Neha Dhupia And Angad Bedi Blessed With A Baby Girl-TeluguStop.com

అవును.నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పాపకు జన్మనిచ్చారు.

ఈ ఏడాదే నేహా, అంగద్‌ ఒక్కటయిన సంగతి గుర్తుండే ఉంటుంది.కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీళ్లు మే నెలలో వివాహం చేసుకున్నారు.

నేహ-అంగద్‌బేడీ వివాహం ఈ ఏడాది మే 10న జరిగింది.ఆగస్టులో నేహ గర్భవతి అయినట్టు తెలిపింది.తాజాగా, తమకు బిడ్డ పుట్టినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ప్రెగ్నెన్సీ సమయంలోనూ నేహ తన టాక్ షోలో పాల్గొనేది.కాగా, నేహ దంపతులు పాపకు జన్మనిచ్చిన విషయం వెలుగులోకి వచ్చినవెంటనే బాలీవుడ్ ప్రముఖులు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు.సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

ఈ ఏడాది మే 10న ప్రేమ వివాహం చేసుకున్న నేహా… పెళ్లికి ముందే అతడి వల్ల గర్భం దాల్చదనే వార్తలతో హాట్ టాపిక్ అయ్యింది.ఈ విషయాన్ని మొదట్లో రహస్యంగా ఉంచినప్పటికీ.ఆగష్టులో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube