నేహా అంత స్పెషల్ ఏంటి.. కౌశల్ ఎందుకు అలా చేశాడు..!

బిగ్ బాస్ సీజన్ 6 లో లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది నేహా చౌదరి.హౌస్ లో యాక్టివ్ గా ఉన్నా సరే లాస్ట్ వీక్ ఆమె టాస్క్ లో సరిగా పర్ఫార్మ్ చేయలేదు అంతేకాకుండా హౌస్ లో ఆమె పర్ఫార్మెన్స్ నచ్చక ఆమెకి ఓటింగ్స్ సరిగా పడలేదు.ఫైనల్ గా నేహా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.ఇక బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ ఎలిమినేషన్ అన్ ఫయిర్ అని చెప్పడం కామనే.

 Neha Chowdary Koushal Manda Interview Biggboss 6 ,tollywood,  Neha Chowdary, Kou-TeluguStop.com

అలానే నేహా కూడా తను అసలు ఎలిమినేట్ అవ్వాల్సింది కాదని హౌస్ లో తన కన్నా కనీసం టాస్క్ లు ఆడని వారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది.

ఇక ఇదిలాఉంటే హౌస్ నుంచి బయటకు రాగానే ఆమె అన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండాతో కూడా ఇంటర్వ్యూ చేసింది.కౌశల్ తో నేహా స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు అప్లోడ్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 2 విన్ అయ్యాక తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోస్ చేస్తూ బిగ్ బాస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు కౌశల్.అయితే ఈ సీజన్ లో కేవలం నేహాతోనే ఇంటర్వ్యూ మొదలు పెట్టాడు కౌశల్.

ఆల్రెడీ హౌస్ నుంచి అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ అయ్యారు.వారిద్దరిని ఇంటర్వ్యూ చేయకుండా కేవలం నేహానే ఇంటర్వ్యూ చేయడం ఏంటని కొందరు అంటున్నారు.

ఈ ఇంటర్వ్యూలో హౌస్ మెట్స్ మీద ఎప్పటిలానే తన కామెంట్ చెప్పింది నేహా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube