అది ప్రూవ్ చేయడానికే 15 కోట్లతో మళ్లీ పెళ్లి చేశారా.. వాళ్లిద్దరే విలన్లు అంటూ?

Negative Reviews For Naresh Pavitra Lokesh Malli Pelli Movie Details, Naresh, Pavitra Lokesh, Malli Pelli Movie, Malli Pelli Movie Movie Collections, Naresh Pavitra Lokesh, Ramya Raghupati, Pavitra Lokesh Husband

నరేష్, పవిత్ర లోకేశ్( Naresh Pavitra Lokesh ) జంటగా నటించిన మళ్లీ పెళ్లి మూవీ( Malli Pelli Movie ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

 Negative Reviews For Naresh Pavitra Lokesh Malli Pelli Movie Details, Naresh, Pa-TeluguStop.com

మూవీ చాలా బోరింగ్ గా ఉందని భారీ అంచనాలతో థియేటర్ కు వెళితే నిరాశ చెందడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈరోజు ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల కావడంతో మళ్లీ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది.

నరేష్ పవిత్ర నిజ జీవితం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.అయితే ఈ సినిమా సారాంశం ఏంటంటే నరేష్, పవిత్ర ప్రస్తుతం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నా తమ తప్పేం లేదని తాము పెళ్లి చేసుకున్న వ్యక్తులు పెట్టిన టార్చర్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రూవ్ చేయడాని ఈ సినిమాను తీశారు.

థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా ఓటీటీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.ఈ సినిమా నిర్మాతగా నరేష్ కు మాత్రం భారీ షాక్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.ఈ సినిమా గురించి రమ్య రఘుపతి,( Ramya Raghupati ) పవిత్ర లోకేశ్ భర్త ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నరేష్, పవిత్ర తమ బయోపిక్ కాదని చెబుతున్నా సినిమా చూస్తుంటే మాత్రం బయోపిక్ చూసిన భావన కలుగుతుంది.మళ్లీ పెళ్లి సినిమా రిజల్ట్ విషయంలో నరేష్ పవిత్ర ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.మే నెలలో విడుదలైన సినిమాలన్నీ నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గమనార్హం.

నరేష్, పవిత్ర రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Negative Reviews For Naresh Pavitra Lokesh Malli Pelli Movie Details Here Goes Viral - Telugu Naresh, Pavitra Lokesh #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube