నీవెవరో అంటూ వెతుకుతున్న ఆది కి తెలిసిన నిజం ఏంటి.? సినిమా హిట్టా.? స్టోరీ.. రివ్యూ.. రేటింగ్!  

Neevevaro Movie Telugu Review-

Movie Title; Who you are

Cast & Crew:

Actors: Adi Pinneetty, Taapsee Tax, Ritika Singh, Vennela Kishore and others.

Directed by: Harinath. Producer: MVV Satyanarayana, Kona Venkat.

Music: Ada Rajamani, Prasanna.

STORY:

Kalyan (Adi), a neighbor (Rithika Singh) friends from the childhood. At the age of 15 he runs a restaurant as Kalyan Chef who lost a danger. Working as a journalist loves Kalyan. But one night in the restaurant that comes to the restaurant (Tapsee) Kalyan comes to mind. Kalyan swears to help the cotton fallen hair. But going home from the restaurant, he gets to the accident. After this accident, Kalyan comes back to the surgery through surgery. But the moonlight suddenly disappears. How did Kalyan find out about the moonlight? This is the story of the fact that he knows the story ..

.

REVIEW:

In the first half, he was impressed with the first and half of the action scenes. Taapsee's performance in the role of negative shades is also a plus. Action scenes are impressive. Guru Fame Rithika Singh has got a good role. Rickica Performance is especially impressive in Investigation Scenes in Second Half. Vennela Kishore's comedy is also good. Shivaji Raja, Thulasi, Saptagiri, Adarsh and Dikshit are in the role

Harinath is the director of the film. The story is good .. The tapsee character is predictable before the movie is minus. Pradeep's editing work is good. The songs are not perfect ..

Plus points:

Acting Lead Actors.

Songs.

Minus points:

The lack of speed in thriller cinema.

Second Half. Seeing the next scene is simple

Final Verdict:

Adi, Taapsee acting, Vennela Kishore comedy .. All are cool. But somewhere there is something unknown. It's hard to go with huge expectations but for those who want to go to the cinematic movie is definitely 'Nevevaro'.

Rating: 2.5 / 5

.

Movie Title; నీవెవరోCast & Crew:

నీవెవరో అంటూ వెతుకుతున్న ఆది కి తెలిసిన నిజం ఏంటి.? సినిమా హిట్టా.? స్టోరీ.. రివ్యూ.. రేటింగ్!-Neevevaro Movie Telugu Review

STORY:ఇరుగు పొరుగున ఉండే కళ్యాణ్ (ఆది), అను (రితికా సింగ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. 15 ఏళ్ల వయసులో ఓ ప్రమాదంలో చూపు కోల్పోయిన కళ్యాణ్‌ చెఫ్‌గా రెస్టారెంట్ నడుపుతుంటాడు. జర్నలిస్ట్‌గా పని చేసే అను. కళ్యాణ్‌ను ప్రేమిస్తుంది.

కానీ ఓ రాత్రి వేళ రెస్టారెంట్‌కు వచ్చిన వెన్నెల (తాప్సీ) కళ్యాణ్‌ మనసులో స్థానం సంపాదిస్తుంది. కాల్ మనీ బారిన పడిన వెన్నెలను ఆదుకుంటానని కళ్యాణ్ మాటిస్తాడు. కానీ రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తుండగా.

యాక్సిడెంట్‌కు గురవుతాడు. ఈ ప్రమాదం తర్వాత సర్జరీ ద్వారా కళ్యాణ్‌కు చూపు తిరిగి వస్తుంది.

కానీ వెన్నెల అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. వెన్నెల ఆచూకీని కళ్యాణ్ ఎలా కనుగొన్నాడు.? ఈ క్రమంలో అతడికి తెలిసిన వాస్తవాలేంటి అనేది ఈ సినిమా కథ.

REVIEW:ఫస్ట్‌ హాఫ్ లో అంధుడిగా ఆకట్టుకున్న ఆది, సెకండ్‌ హాఫ్‌లో యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది.

గురు ఫేం రితికా సింగ్‌కు మంచి పాత్ర దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌లో రితికా పర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా బాగుంది...

శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్‌, దీక్షిత్‌లు పాత్రలో ఒదిగిపోయారు.

దర్శకుడిగా హరినాథ్ ఫర్వాలేదనిపించాడు. కథ బాగున్నా.

తాప్సీ క్యారెక్టర్ ఏంటనేది ముందే ఊహించగలగడం ఈ సినిమాకు మైనస్. ప్రదీప్ ఎడిటింగ్ వర్క్ బాగుంది.

పాటలు పరవాలేదు.

Plus points:లీడ్‌ యాక్టర్స్‌ నటన

Minus points:థ్రిల్లర్‌ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం

Final Verdict:ఆది, తాప్సీ నటన, వెన్నెల కిశోర్ కామెడీ. అన్నీ బాగున్నాయి.

కానీ ఎక్కడో ఏదో తెలియని వెలితి. భారీ అంచనాలతో వెళ్తే కష్టం కానీ. సరదాగా సినిమాకు వెళ్దాం అనుకునే వారికి మాత్రం ‘నీవెవరో’ తప్పకుండా నచ్చుతుంది.

Rating: 2.5/5