ప్రతిరోజూ కాస్త వేపాకు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…?  

neem, diabetis, carbo hidreds,eyes, kidneys, sugar levels - Telugu Carbo Hidreds, Diabetis, Eyes, Kidneys, Neem, Sugar Levels

ప్రస్తుత కాలంలో మనిషిని వేధిస్తున్నా సమస్యలు ఎన్నో ఉన్నాయి.అందులో ముఖ్యమైనది డయాబెటిస్ వ్యాధి.

TeluguStop.com - Neem Diabetis Carbo Hidredseyes Kidneys Sugar Levels

ఇంతకుముందు పూర్వకాలంలో 40 – 50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి కనిపించేది.ప్రస్తుత పరిస్థితులలో చిన్న వాళ్ళు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా ఈ డయాబెటిస్ వ్యాధి వస్తోంది.

ప్రపంచంలో ఎంతో మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.ఈ వ్యాధిని నయం కావడానికి ప్రజలు ఆస్పత్రుల చుట్టూ ఎంతగానో తిరుగుతున్నారు.

TeluguStop.com - ప్రతిరోజూ కాస్త వేపాకు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు.కానీ, డయాబెటిస్ వ్యాధి పూర్తిగా నయము కావడము లేదు.

ఈ వ్యాధిని మనము కొంతవరకు తగ్గించుకోవడానికి వేప ఆకులు, వేప బెరడు, వేప పువ్వులు, వేప నూనె కొంతవరకూ వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి.వేప ఆకులు వ్యాధి వేగముగా పెరగకుండా ఉంచగలదని మన శాస్త్ర పరిశోధనలలో తెలిసిన విషయమే.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ముఖ్యంగా ఈ డయాబెటిస్ వ్యాధి పెద్దలలో, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తోంది.దీనికి ముఖ్యమైన కారణాలు ఏమనగా మనుషులకు రకరకాలైన ఒత్తిడులు, ఈ ఒత్తిడి లతో నిద్ర లేకపోవడము, కొందరికి జన్యుపరమైన లోపాలు, మరికొందరికీ వారసత్వ కారణాలు, మనం తినే ఆహారపు అలవాట్లు కారణం అవుతున్నాయి.

ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) ప్రకారం సంవత్సరమునకు దాదాపు 16 లక్షల మంది డయాబెటిస్ వ్యాధి వలన చనిపోతున్నారని తెలియజేసింది.ఒత్తిడుల వలన రక్తంలో చక్కెర లెవెల్స్ అధికమైనప్పుడు డయాబెటిస్ వ్యాధి వస్తుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దీనివలన కిడ్నీలు, కళ్ళు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే మనం తినే ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

దీనికోసం సర్వరోగ నివారిణి అయిన వేపచెట్టు నుండి వేప ఆకులతో వేప షర్బత్ తయారుచేసుకొని తాగితే, డయాబెటిస్ చాలావరకూ కంట్రోల్ లో ఉంటుంది.లేకపోతే ప్రతి ఉదయము కొన్ని లేత వేప ఆకులను నమిలినా కూడా చక్కెర వ్యాధిని అదుపు చేయవచ్చును.

వేపాకులలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.ఇవి రక్తంలో షుగరు లెవెల్స్ పెంచకుండా కాపాడుతాయి.

వేప షర్బత్ కోసం ఓ 20 వేపాకులను తీసుకుని ఒక పాత్రలో వేసి ఒక గ్లాసు నీరు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి.అప్పుడు ఆ నీరు ఆకుపచ్చ రంగు లోకి వచ్చిన తర్వాత, ఆ నీటిని వడగట్టి చల్లార్చి… రోజుకు రెండు సార్లు తాగితే చాలావరకూ డయాబెటిస్ వ్యాధిని అరికట్టడానికి వీలుపడుతుంది.

వేప చెట్టును మనము రక రకాల మందులలో, సబ్బులలో, వివిధ రకాలైన రోగాలకు మందుగా వాడుతారు.

#Diabetis #Sugar Levels #Neem #Eyes #Carbo Hidreds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Neem Diabetis Carbo Hidredseyes Kidneys Sugar Levels Related Telugu News,Photos/Pics,Images..