మరోసారి బ్రేకప్ చెప్పిన ప్రముఖ హీరోయిన్...

మామూలుగా బాహ్య ప్రపంచంలో  ప్రేమికులు బ్రేకప్ చెప్పడానికి ఎంతగానో ఆలోచిస్తారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

 Nayanthara Simbhu Prabhudeva Vignesh-TeluguStop.com

  అయితే తాజాగా ఇప్పటికే పలుమార్లు బ్రేకప్ చెప్పిన హీరోయిన్ మళ్లీ ప్రేమలో పడి మళ్ళీ బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ తమిళ హీరోయిన్ నయనతార విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.

  అయితే నటన పరంగా ఆకట్టుకున్నఈమె  ప్రేమ విషయంలో మాత్రం తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతోంది.

తాజాగా తమిళ ప్రముఖ దర్శకుడు డు విగ్నేష్ తో నయనతార  ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

అంతేగాక ఇప్పటికే వీరిద్దరూ  సహజీవనం కూడా చేస్తున్నట్లు నయనతార పలు సందర్భాల్లో తెలుగు తెలిపింది.దీంతో ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకొని ఇద్దరు కలిసి వెళ్లేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈమధ్య విగ్నేష్ తో నయనతార అస్సలు కనిపించడం లేదు.  అంతేగాక ఎప్పుడూ చెట్టపట్టాలు వేసుకునే తిరిగే వాళ్ళు.

అయితే ఇప్పుడు నయనతార  ఎక్కడికి వెళ్ళినా  ఒంటరిగానే దర్శనమిస్తోంది.

Telugu Kollywood, Nayanatharalove-Movie

దీంతో మరోసారి నయనతార విగ్నేష్ బ్రేకప్ చెప్పినట్లు సినీ పరిశ్రమలో వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే ఇలా బ్రేకప్ చెప్పడం నయనతారకి కొత్తేమీ కాదని గతంలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మరియు  శింబూ వంటి స్టార్లతో ప్రేమలో పడి  బ్రేకప్ చెప్పినట్లు ఇవన్నీ తనకు మామూలేనని పలువురు సినీ  వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా నయనతార మాత్రం తనపై వస్తున్న ఈ పుకార్లు గురించి స్పందించడం లేదు.

  ఇవన్నీ చూస్తుంటే నయన్ ఇక విగ్నేష్ కి బ్రేకప్ చెప్పినట్లేనని తన అభిమానులు నమ్ముతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube