సత్యదేవ్‌కు భార్యగా నయనతార.. నిజంగా ఆ చిన్నహీరోకు ఒకే చేసిందా?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ నయనతార.తన అందంతో, నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Actress Nayanthara Playing Satyadev Wife Role In Telugu Lucifer Remake, Nayanat-TeluguStop.com

మలయాళం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది.తను నటించే పాత్రలకు మాత్రం ప్రాణం పోసేలా నటిస్తుంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించింది.ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చిన్న హీరో సత్యదేవ్ కు భార్య పాత్రలో ఓకే చేసింది.

ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ రీమేక్ సినిమా లూసిఫర్.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.

ఇందులో కొందరు నటుల పేర్లు బయటికి వస్తున్నాయి.ఇక నయనతార మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.

ఇక సత్యదేవ్ తమిళంలో తెరకెక్కిన లూసీఫర్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో నటించనున్నాడు.

ఇక ఇందులో సత్యదేవ్ కు నయనతార భార్యగా నటించనుంది.

Telugu Lucifer, Chiranjeevi, Mohanraja, Nayanatara, Salman Khan, Sathyadev, Telu

ఇంత చిన్న హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార భార్య పాత్రలో వెంటనే ఒప్పేసుకుందట.ఇక ఇందులో మరి కొందరు బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ నటులు నటిస్తున్నారట.అందులో సల్మాన్ ఖాన్ పేరు కూడా వినిపించగా ఇందులో సల్మాన్ ఖాన్ తమిళం లూసిఫర్ లో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Lucifer, Chiranjeevi, Mohanraja, Nayanatara, Salman Khan, Sathyadev, Telu

మరి ఇందులో నయనతార సరసన నటిస్తున్న సత్యదేవ్. సోలో హీరోగా పరిచయమై కొంత వరకు సక్సెస్ లతో మంచి గుర్తింపు అందుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో సత్యదేవ్.నయనతార కు భర్త పాత్రలో నటిస్తున్నందుకు ఈ పాత్ర తన కెరీర్ లో మలుపు తిరిగే పాత్ర అవుతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube