షారుఖ్ సినిమా నుంచి నయనతార ఔట్.. సమంత ఇన్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టు కావడంతో ప్రస్తుతం ఆయన తన కొడుకును బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

 Nayantara Out Of Shah Rukh Khan Movie Samantha In What Happened-TeluguStop.com

అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న షారుక్ ఖాన్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో లయన్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం పూణేలో ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో ఆర్యన్ అరెస్టు కావడంతో షారుఖాన్ పూర్తిగా లయన్ సినిమా షూటింగ్ లను వాయిదా వేశారు.అయితే ఇందులో నటిస్తున్నటువంటి నయనతారసినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

 Nayantara Out Of Shah Rukh Khan Movie Samantha In What Happened-షారుఖ్ సినిమా నుంచి నయనతార ఔట్.. సమంత ఇన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి నయనతార అక్టోబర్ నెలలో మాత్రమే ఈ సినిమా కోసం కాల్షీట్ ఇచ్చింది.నవంబర్ లో మరికొన్ని సినిమాలకు కాల్షీట్స్ ఇవ్వడంతో ఈమె తిరిగి సినిమాల్లో పాల్గొనలేక పోతున్నానని సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు సమాచారం.

నిజానికి ఈ సినిమాలో ముందుగా నయనతార కన్నా సమంతకు నటించే అవకాశం వచ్చింది.అయితే అప్పుడు సమంత ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనలో ఉండటంవల్ల ఈ సినిమాకు నో చెప్పింది.ఈ క్రమంలోనే నాగచైతన్య వారి విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సమంత తిరిగి సినిమాలలో బిజీ ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ సరసన లయన్ సినిమాలో నటించడానికి సమంత ఒప్పుకున్నట్లు సమాచారం.

#Samantha #Nayantara #Shah Rukh Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube