అడ్డంగా బుక్ అయిన నయన తార!!

అందాల భామ నయన తార తన అందచందాలతో యువతను కిర్రెకిస్తూ దూసుకుపోతుంది.అయితే ఈ భామ కు చెన్నై ఏర్‌పోర్ట్ లో పరాభవం ఎదురయింది.

 Nayantara Booked At Airport-TeluguStop.com

వినిపిస్తున్న వార్తల ప్రకారం.క్రిస్మస్ వేడుకలను హ్యాపీగా అందరితో జరుపుకోవాలనే ఉత్సాహంతో తన సొంత ఊరు కొచిన్ కు బయలు దేరిన ఆమెను చెన్నై ఏర్‌పోర్ట్ లో చెకింగ్ వాళ్ళు పట్టుకున్నారు.

ఆమెతో పాటు దాదాపుగా 5సూట్ కేస్ లు ఉండడం అందులో విలువైన గిఫ్ట్స్ ఉండడంతో అవన్నీ చెక్ చెయ్యాలి అని, లేదంటే తీసుకెళ్ళడం కుదరదు అని ఆమెకు తెలుపారు సిబ్బంది.అయితే పాపం చెకింగ్ టైమ్ సైతం అయిపోవడంతో ఆ గిఫ్ట్స్ ఆన్ని కారులో వెనక్కి పంపేసి ఒక్క హాండ్ బ్యాగ్ తో మాత్రమే తాను ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా పాపం నయన ఆనందాన్ని పాడు చేశారు చెన్నై ఏర్‌పోర్ట్ సిబ్బంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube