నయనతార, విఘ్నేష్ శివన్ రొమాంటిక్ ఫోటో.. నెట్టింట వైరల్!

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటిఫుల్ నటి నయనతార.తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసే నటి.తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో పై స్థాయిలో ఉంది.ఎన్నో చిత్రాలలో లేడి ఓరియెంటెడ్ గా గొప్ప టైటిల్ ను అందుకుంది.

 Nayanthara And Vignesh Shivan Romantic Photo Viral In Social Media, Nayanthara,-TeluguStop.com

ఇదిలావుంటే ఇటీవలె తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ తో ఫోటోలు దిగిన తను.ప్రస్తుతం ఫోటోలు వైరల్ గా మారింది.

2003 లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తను.2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.నయన తెలుగు,తమిళం, మలయాళం వంటి భాషల్లో కలిపి దాదాపు 29కి పైగా సినిమాల్లో నటించింది.ఇదిలా ఉంటే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంది ఈ భామ.అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు చర్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్న వార్తలు కూడా వినిపించాయి.

Telugu Nayanatara, Nayanthara, Romantic, Vignesh Shivan, Vigneshshivan, Vignesh

విఘ్నేష్ శివన్ కు ముందు తను మరో హీరో ప్రభుదేవాతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్న తాను మరో డైరెక్టర్ శింబూతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.కాగా కొన్ని రోజుల తర్వాత తాను నటించిన ఓ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.ప్రస్తుతం ఆయన ప్రేమలో మునుగుతున్న నయన ఇటీవలే సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు.

సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన ఓ రొమాంటిక్ ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.కానీ విచిత్రం ఏంటంటే నయన కంటే విఘ్నేష్ వయసులో చిన్న వాడు.

ప్రస్తుతం కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరు దగ్గరగా ఉండి దిగిన సెల్ఫీ ను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే తన ప్రేమికుడి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాథువాకుల రెండ్ కాదల్’ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

రజినీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుండగా.మలయాళం మరో సినిమా లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube