గుట్టు చప్పుడు కాకుండా గుడిలో పెళ్లికి హీరోయిన్‌ రెడీ  

Nayanatara Vignesh Shivan Marriage - Telugu Christian, Church, Hindhu Treditional Marriage, Love Birds, Marriage, Nagachaitanya And Samantha, Nayanatara, Vignesh Shivan

కరోనా కారణంగా పెళ్లిలు చాలా సింపుల్‌గా చేసుకోవాలంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.చావుకు పది మంది పెళ్లికి ఇరువై మంది అంటూ కండీషన్స్‌ పెడుతున్నారు.

 Nayanatara Vignesh Shivan Marriage

కాని పెళ్లి విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదు.వందల మంది పెళ్లిలకు హాజరు అవుతున్నారు.

పెద్ద ఎత్తున వివాహ వేడుకలు జరుగుతున్నాయి.కాని నయనతార మాత్రం తన వివాహ వేడుకను అత్యంత సింపుల్‌గా చేసుకునేందుకు సిద్దం అయ్యింది.

గుట్టు చప్పుడు కాకుండా గుడిలో పెళ్లికి హీరోయిన్‌ రెడీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గుడిలో కేవలం 20 నుండి 30 మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహం జరుగబోతుందట.

నాలుగు సంవత్సరాలుగా విఘ్నేష్‌ శివన్‌తో నయన్‌ ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.

వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నారు.ఎప్పటికి అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కనుక వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

అయితే నయన్‌ కోరిక మేరకు గుడిలో పెళ్లి చేసుకునేందుకు విఘ్నేష్‌ శివన్‌ ఓకే చెప్పాడని తెలుస్తోంది.ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

అన్ని విధాలుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీఠలు ఎక్కి తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించబోతున్నారు.

గుడిలో మొదట పెళ్లి చేసుకున్న తర్వాత చర్చ్‌లో క్రైస్తవ మతాచారం ప్రకారం కూడా పెళ్లి చేసుకోబోతున్నారు.నయన్‌ క్రిస్టియన్‌ అనే విషయం తెల్సిందే.అందుకే రెండు మతాల ఆచారాల ప్రకారం పెళ్లి జరుగబోతుంది.

గతంలో నాగచైతన్య మరియు సమంతల వివాహం రెండు ఆచారాల ప్రకారం జరిగింది.అలాగే వీరి వివాహం కూడా అదే మాదిరిగా జరుగబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nayanatara Vignesh Shivan Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test