నాకంటే అందగత్తెలు ఉన్నారు.. కానీ నేనే స్టార్ హీరోయిన్: నయనతార  

nayanatara revealed her succes secreat ,nayanatara, success secreat, luck, lady super star, ammorutalli, lady oriented films - Telugu Ammorutalli, Lady Oriented Films, Lady Super Star, Luck, Nayanatara, Success Secreat

నయనతార.ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది నయనతార.కెరీర్ ప్రారంభంలో లావుగా నల్లగా ఉండే నయనతార ఆ తర్వాత సర్జరీ చేయించుకొని బాగా సన్నపడింది.అలా సన్నగా అయినా నయనతార ఇప్పటికి ఎంతో అందంగా కనిపిస్తూ ఆహా అనిపిస్తుంటుంది.ఇక అలానే కెరీర్ ప్రారంభంలో ప్రతి సినిమాలో నటిస్తూ ఎన్నో ప్లాప్ లు చుసిన నయనతార ఆతర్వాత కథపై ఇంట్రెస్ట్ పెట్టింది.

TeluguStop.com - Nayanatara Revealed Her Succes Secreat
Telugu Ammorutalli, Lady Oriented Films, Lady Super Star, Luck, Nayanatara, Success Secreat-Movie

సినిమాలో ఆమె పాత్ర గంట అయినా.పది నిముషాలు అయినా కథ నచ్చితేనే.ఆమె పాత్రకు ప్రత్యేకత ఉంటే సినిమాల్లో నటిస్తుంది.లేదంటే ఆ సినిమా అసలు చెయ్యదు.అవును ఇన్ని అనుకుంటున్నాం.నయనతార సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? మీకు .లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ.సినిమాలో హీరో కంటే ఈమె పాత్ర హైలెట్ అయ్యేలా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది నయనతార.

అందుకే గత 17 ఏళ్లుగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

TeluguStop.com - నాకంటే అందగత్తెలు ఉన్నారు.. కానీ నేనే స్టార్ హీరోయిన్: నయనతార-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈమె సక్సెస్ వెనుక అసలు సీక్రెట్.

నిజానికి సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటారని.ఎంతోమంది అందగత్తెలు ఉన్నారని.

ఎంతో అద్భుతంగా నటించేవారు కూడా ఉన్నారని.కాకపోతే వారికీ అదృష్టం లేదు నాకు అదృష్టం ఉంది.

అంతే.అదృష్టం లేకపోతే నేను లేడీ సూపర్ స్టార్ ని అయ్యేదాన్ని కాదు అంటూ తన సక్సెస్ సీక్రెట్ ని రివీల్ చేసింది నయనతార.

నిజమే కదా.కొందరు ఎంత కష్టపడినా ఎంత అందం ఉన్న వారికీ ఇలాంటి హిట్లు రావు.కానీ నయనతారకు.ఏ సినిమా తీసుకున్న సూపర్ హిట్ అవుతుంది.ఇటీవలే ఓటిటిలో విడుదలైన ”అమ్మోరుతల్లి” సినిమా కూడా అలానే పేరు సంపాదించింది.మరి మీరు ఏం అంటారు?

.

#Success Secreat #Ammorutalli #Nayanatara #Luck #LadyOriented

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nayanatara Revealed Her Succes Secreat Related Telugu News,Photos/Pics,Images..