ఆహా 'నీడ'.. నయనతార మళ్లీ కుమ్మేసింది

థియేటర్లు లేకున్నా కూడా ఓటీటీ కారణంగా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదంను ఓటీటీ లు అందిస్తున్నాయి.ఓటీటీల ద్వారా విడుదల అవుతున్న సినిమాలు మస్త్‌ ఎంటర్ టైన్‌ మెంట్‌ ను అందిస్తున్నాయి.

 Nayanatara Needa Aha Ott Release And Review-TeluguStop.com

తాజాగా తెలుగు ఓటీటీ ఆహా ద్వారా నీడ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న నీడ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా లో నయనతార హీరోయిన్‌గా నటించింది.ఎనిమిది ఏళ్ల బాలుడికి తల్లి పాత్రలో నయనతార నటించింది.

 Nayanatara Needa Aha Ott Release And Review-ఆహా నీడ’.. నయనతార మళ్లీ కుమ్మేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న నీడ సినిమాను ఆహా వారు విడుదల చేయడంతో వెంటనే ప్రేక్షకులు చూసేందుకు సిద్దం అవుతున్నారు.

Telugu Film News, Nayanatara Needa Movie, Needa Movie Aha Ott, Ott Movie Reviews-Movie

ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్‌ గా సాగుతుంది.నయనతార షర్మిల పాత్రలో కనిపించింది.షర్మిల 8 ఏళ్ల తనయుడు తన స్కూల్‌ లో పిల్లలకు కథలు చెబుతూ తన పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు.

ఆ కథలు ఒక జడ్జ్‌ వద్దకు చేరుకుంటాయి.ఆ కథలు నిజం ఉందనే అనుమానంతో ఆ బాలుడు చెప్పే హత్యలు మరియు నేరాలకు సంబంధించిన కథలను గురించి ఎంక్వౌరీ చేయడం మొదలు పెడతాడు.

ఆ సమయంలో అనూహ్యంగా ఆ బాలుడు చెప్పే కథలు అన్ని కూడా నిజాలు అంటూ తెలుస్తుంది.అయితే ఆ బాలుడికి కథలు తల్లి షర్మిల చెబుతుంది.అయితే కొడుక్కు ఆ కథలు చెబుతున్నట్లుగా ఆమెకే తెలియదు.ఎందుకంటే ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఆ కథలు చెబుతుంది.

పైగా ఆ కథలు అస్సలు ఆమె మైండ్‌ లో లేవు.ఎందుకంటే ఆమె కూడా నిద్రలో విన్నది.

నిద్రిస్తున్న సమయంలోనే ఆ కథలు ఆమెకు గుర్తుకు వస్తూ కొడుక్కు చెబుతూ ఉంటుంది.చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో సాగిన ఈ కథ చివరకు ఎటు మలుపు తిరిగింది అనేది మరింత ఇంట్రెస్టింగ్‌ విషయం.

#Reviews #Needa Aha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు