తన రెండు లవ్‌ ఫెయిల్యూర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది

రెండు దశాబ్దాలు అయినా కూడా ఇంకా స్టార్‌ హీరోగానే వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ నయనతార.ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను ఎక్కువగా చేస్తోంది.ఇదే సమయంలో తెలుగులో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈమె ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.ఈమె గతంలో శింబు ఇంకా ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది.వారితో ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో కొంత కాలం ప్రేమకు దూరంగా ఉండి మళ్లీ విఘ్నేష్‌తో ప్రేమలో పడినది.

 Nayanatara Give The Clarity About Her Love Failures, Nayanatara, Love Failures,-TeluguStop.com

Telugu Hindhi, Kannada, Karthikeya, Malayalam, Nikhil, Nikhil Latest, Tamil, Tel

త్వరలోనే విఘ్నేష్‌ను వివాహం చేసుకోబోతున్న నయనతార ఇన్నాళ్లకు తన పాత లవ్‌ ఫెయిల్యూర్స్‌పై స్పందించింది.గతంలో తాను ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు కూడా తనను నమ్మలేదని వాపోయింది.ప్రేమ అంటే నమ్మకం.నమ్మకం అంటే ప్రేమ.

నమ్మకం లేని ప్రేమ ఉండదు.ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది లేకుంటే ప్రేమ అనేది ఉండదంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రేమ అనేది నమ్మకం లేకుంటే నిలవదు.అసలు ప్రేమ అనేదానికి అర్థం లేదని పేర్కొంది.

Telugu Hindhi, Kannada, Karthikeya, Malayalam, Nikhil, Nikhil Latest, Tamil, Tel

ప్రస్తుతం విఘ్నేష్‌తో ప్రేమలో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది.తామిద్దరం ఒకరిపై ఒకరం చాలా నమ్మకంతో ఉన్నాము.ఒకరి జీవితం గురించి మరొకరికి పూర్తి స్పష్టత ఉంది.తప్పకుండా మేము మంచి భవిష్యత్తును కలిగి ఉంటామనే నమ్మకంను వ్యక్తం చేసింది.తన గతం గురించి ఎలాంటి ఇబ్బంది భవిష్యత్తులో ఉండదనే నమ్మకం నాకు ఉందని ఆమె పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube