తండ్రి పేరును ఇంటికి పెట్టుకున్న బాలీవుడ్ హీరో.. నాన్నపై ప్రేమతో?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈ హీరో తాజాగా తన సొంత ఇంటి కలను ముంబైలో నెరవేర్చుకున్నారు.

 Nawazuddin Siddiqui Builds Dream Mansion In Mumbai Pictures Going Viral On Internet , Nawazuddin, Siddiqulds Builds, Mumbai, Social Media , Interior Design , Navaab , Tiku Weds Share , Heropanty-2-TeluguStop.com

ఇలా ముంబైలో తాను కలలు కన్న ఇంటిని నిర్మించుకున్న ఈ హీరో ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ ఫోటో కింద మంచి నటుడు చెడ్డ మనిషిగా మారలేడు.

 Nawazuddin Siddiqui Builds Dream Mansion In Mumbai Pictures Going Viral On Internet , Nawazuddin, Siddiqulds Builds, Mumbai, Social Media , Interior Design , Navaab , Tiku Weds Share , Heropanty-2-తండ్రి పేరును ఇంటికి పెట్టుకున్న బాలీవుడ్ హీరో.. నాన్నపై ప్రేమతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే అతని లోపల దాగి ఉన్న మంచి ఎప్పుడూ కూడా తనని మంచి పనులు చేయమని చూపిస్తుంది కనుక అతను ఎప్పటికి చెడుగా మారడు అని చెప్పుకొచ్చారు.ఇక ఈ ఇంటి ఫోటోలను షేర్ చేసిన ఈయన మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఈ ఇంటిలో ఇంటీరియర్ డిజైన్ తానే స్వయంగా చేశారని తెలిపారు.తనకు నచ్చిన విధంగా తన అవసరాలకు అనుగుణంగా ఈ ఇంటిని ఎంతో అద్భుతంగా నిర్మించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లో ఉన్న పాత ఇంటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ హీరో తన కలల ఇంటిని నిర్మించుకున్నారు.ఇకపోతే ఈ ఇంటి నిర్మాణం చేపట్టిన ఈ హీరో తన తండ్రి పై ఉన్న ప్రేమతో ఈ ఇంటికి తన తండ్రి పేరు నవాబ్ అని నామకరణం చేశారు.మీడియాకు దూరంగా ఉండే ఈ హీరో గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీలన్నీ కూడా ఫేక్ అని వాటిలో ఏ మాత్రం నిజం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈయన కెరీర్ విషయానికి వస్తే… ‘టికు వెడ్స్ షేరు’, ‘హీరోపంటీ-2’ అనే చిత్రంలో అతడు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Nawazuddin Siddiqui Builds Dream Mansion In Mumbai Pictures Going Viral On Internet , Nawazuddin, Siddiqulds Builds, Mumbai, Social Media , Interior Design , Navaab , Tiku Weds Share , Heropanty-2 - Telugu Heropanty, Interior Design, Mumbai, Navaab, Nawazuddin, Tiku Weds Share

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube