తనకు కరోనా నిజమేనన్న హీరోయిన్‌  

Navya Swamy Says Yes Iam Corona Positive, Na Peru Meenakshi, Navya Swamy, Isolation, Telugu Serial Actress, Navya Swamy In Social Media, Coronavirus - Telugu Coronavirus, Isolation, Na Peru Meenakshi, Navya Swamy, Navya Swamy In Social Media, Telugu Serial Actress

తెలుగు బుల్లి తెర స్టార్స్‌ పలువురు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు.ఇప్పటికే కొందరు రికవరీ అవ్వగా మరికొందరు కూడా ఇంకా వైరస్‌తో ఉన్నారు.

 Navya Swamy Coronavirus Telugu Serial Actress

ఈసమయంలోనే నా పేరు మీనాక్షితో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నవ్య సామి కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.తాజాగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది.

మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా తనకు కరోనా పాజిటివ్‌ అంటూ పేర్కొంది.ప్రస్తుతం తాను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను.నా డాక్టర్‌ సూచించిన మేరకు ఐసోలేషన్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నాను.

తనకు కరోనా నిజమేనన్న హీరోయిన్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా నేను ఉన్నాను.నాతో ఎవరైతే కాంటాక్ట్‌ అయ్యారో వారు దయచేసి జాగ్రత్తగా ఉండండి.

వారికి వారు ఐసోలేషన్‌ అవ్వండి.ఏమైనా అనుమానం ఉంటే టెస్టుకు వెళ్లండి అంటూ సూచించింది.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అస్సలు పుకార్లు పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫాలోవర్స్‌కు తెలియజేసింది.ఇదే సమయంలో కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంది.

ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే వైరస్‌ చైన్‌ను కట్‌ చేయగలమని చెప్పింది.త్వరలో మళ్లీ తనను బుల్లి తెరపై చూస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

Navya Swamy Coronavirus Telugu Serial Actress

Many Telugu bully screen stars are suffering from corona virus.Some have already recovered and others are still infected.

 Navya Swamy Coronavirus Telugu Serial Actress

Meanwhile, Navya Sami, who impressed the Telugu audience with her name Meenakshi and has now made a name for herself on the Telugu bully screen, has also been confirmed as Corona Positive.Recently she came forward to the audience through social‌ media and gave clarity.
Corona said she was positive as the news was coming in the media.Right now he is completely confined to his home.

I take care in isolation as prescribed by my doctor.Eating a healthy diet.I am in full health right now.Please be careful whoever comes in contact with me.For them they become isolation.Go to test if in doubt.
"No need to worry, be careful not to ignore the rumors at all," she told her followers.At the same time be careful not to get into the corona.

తనకు కరోనా నిజమేనన్న హీరోయిన్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

"Everyone can cut the virus chain if they take precautionary measures, " he said.Hopefully the bully will see him on screen again soon.

#Navya Swamy #Isolation #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Navya Swamy Coronavirus Telugu Serial Actress Related Telugu News,Photos/Pics,Images..