అయ్యో నవ్య స్వామి.. కరోనా వచ్చిందని దారుణంగా…  

Serial Actress navya Swamy Hurts about Corona, navya swamy, kante kuthurine kanali serial, corona virus, ame katha serial, star maa channel - Telugu Ame Katha Serial, Corona Virus, Kante Kuthurine Kanali Serial, Navya Swami, Navya Swamy, Serial Actress Navya Swamy Hurts About Corona, Star Maa Channel

నవ్య స్వామి.బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

TeluguStop.com - Navya Swami Hurts About Her Corona Virus News

మన తెలుగు అమ్మాయ్ కాకపోయినా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి మార్కులు కొట్టేసిన నటి నవ్య స్వామి.ఈటీవీలో ప్రసారం అయ్యే ”నా పేరు మీనాక్షి” సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయినా నవ్య స్వామి తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈటీవి, జెమినీ టీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్ని ఛానెల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

TeluguStop.com - అయ్యో నవ్య స్వామి.. కరోనా వచ్చిందని దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించింది.

సౌత్ స్టార్ యాక్టర్స్ రాధికాతో కలిసి వాణి రాణి అనే సీరియల్ లో నటించింది.ఆ సీరియల్ లో ఎంతో అద్భుతంగా నటించిన ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయ్.

కంటే కూతురునే కనాలి అంటూ స్టార్ మా లో ఓ సీరియల్ తియ్యగా అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.ఇక ఆతర్వాత బిగ్ బాస్ కాంటస్టెంట్ రవి కృష్ణతో కలిసి ఆమె కథ అంటూ ఒక సీరియల్ చెయ్యగా అది సూపర్ డూపర్ హిట్ గా మారింది.
ప్రస్తుతం మంచి టీఆర్పీతో దూసుకెళ్తున్న ఈ సీరియల్ మంచి ఉత్కంఠంగా సాగుతుంది.ఇక ఈ సీరియల్ లో నటించే సమయంలో ఆమె కరోనా వైరస్ సోకగా ఆ సమయంలో ఆమె ఎంతో బాధ అనుభవించినట్టు చెప్పుకొచ్చింది ఈ నవ్య స్వామి.

ఏ ఔట్ ఫిట్ లో అయినా అందంగా కనిపించే ఈ నవ్య స్వామికి కరోనా రావడంతో అందరూ ఆశ్చర్యపోగా.ఆమె పరిస్థితి విషమం అని, తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా ఉండేదని మీడియాలో వార్తలు వచ్చి తెగ హాల్ చల్ చేశాయ్.

ఇక ఈ విషయం ఆమె ఓ ప్రోగ్రాం లో మాట్లాడుతూ ఆమెకు కరోనా వచ్చినా ఫీల్ అవ్వలేదని అలాంటి వార్తలు చూసి బాదపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.

#Navya Swamy #KanteKuthurine #Navya Swami #SerialActress #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Navya Swami Hurts About Her Corona Virus News Related Telugu News,Photos/Pics,Images..