ఆ హీరోను చూస్తుంటే జూనియర్‌ రౌడీ స్టార్‌ బిరుదు ఇచ్చేయాలనిపిస్తుంది

యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమా తో ఇప్పటికే నవీన్ పొలిశెట్టి ఆకట్టుకున్నాడు.

 Naveen Polishetty Will Become A Star Hero In Future-TeluguStop.com

తన కామెడీ టైమింగ్‌ తో పాటు విభిన్నమైన డైలాగ్‌ డెలవరీ మరియు బాడీ లాంగ్వేజ్ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో ఒక మంచి స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు.అలాంటి నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

జాతి రత్నాలు సినిమా ను మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన నేపథ్యంలో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ను విడుదల చేయబోతున్నారు.

 Naveen Polishetty Will Become A Star Hero In Future-ఆ హీరోను చూస్తుంటే జూనియర్‌ రౌడీ స్టార్‌ బిరుదు ఇచ్చేయాలనిపిస్తుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఏ రేంజ్‌ లో జరుగుతున్నాయి.

హీరో నవీన్‌ పొలిశెట్టి ఇరత టీమ్ కలిసి చక్కర్లు కొడుతూ మరీ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్‌ ను విడుదల చేయించారు.అందుకోసం ముంబయి వెళ్లారు.

ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ను నిర్వహిస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయ్‌ దేవరకొండ ప్రథాన అతిథిగా ఈ వేడుక జరుగబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక నవీన్ పొలిశెట్టి ప్రమోషనల్ వీడియోలు ఇతర ఎనర్జిటిక్ సీన్స్‌ చూస్తుంటే ఈయనకు రౌడీ స్టార్‌ అనే బిరుదు ఇవ్వడం లో ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా అభిమానులు కామెంట్‌ చేస్తూ ఉన్నారు.

ఇతడి జోరు చూస్తు ఉంటే ఒకటి రెండు ఏళ్లలో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ను బీట్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు అనిపిస్తుంది.మంచి సినిమాలు మంచి కథలు ఎంపిక చేసుకుంటే ఇండస్ట్రీలో నవీన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Future Star Hero, Jaathi Ratnalu, Mahanati, Movie Promotions, Nag Aswhin, Naveen Polishetty, Prabhas, Pre Release Function, Rowdy Star, Vijay Devarakonda-Movie.

#PreRelease #Prabhas #Rowdy Star #Mahanati #Nag Aswhin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు