అనుష్కతో నవీన్.. జోడిపై చాలా డౌట్లు..!

జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి తన నెక్స్ట్ సినిమా అనగనగా ఒకరాజు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా వస్తుంది.

 Naveen Polishetty Anushka Movie News, Naveen Polishetty  ,  Anushka , Tollywood,-TeluguStop.com

ఈ సినిమాలో స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది.యువి క్రియేషన్స్ వారు కాబట్టే ఈ సినిమాకు అనుష్క ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

నవీన్ తో అనుష్క జోడీ అనగానే ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు.టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన అనుష్క సోలో గా కూడా సినిమాలు చేసి సత్తా చాటింది.

అలాంటి స్టార్ హీరోయిన్ యువ హీరో సరసన నటించడం అంటే మాములు విషయం కాదు.

అయితే సినిమాలో నవీన్, అనుష్క హీరో హీరోయిన్ అయినా కూడా వీరి మధ్య రొమాన్స్ ఉండదట.

కనీసం అనుష్క ని టచ్ కూడా చేసే విధంగా సీన్స్ ఉన్నాయని టాక్.అందుకే అనుష్క కూడా ఈ సినిమాకు ఒప్పుకుందని అంటున్నారు.అనుష్కతో నవీన్ పొలిశెట్టి సినిమా టైటిల్ ఏంటన్నది ఇంకా రివీల్ చేయలేదు.మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube