ఆకట్టుకున్న #BRO ట్రైలర్..!

నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రలుగా వస్తున్న సినిమా హ్యాష్ ట్యాగ్ బ్రో (#BRO).టైటిల్ కొత్తగా ఉండగా కథ, కథనాలు కూడా అంతే కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.

 ఆకట్టుకున్న #bro ట్రైలర్..!-TeluguStop.com

ఈనెల 26న సోనీ లివ్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.తనకు నచ్చినవన్ని దూరమవుతున్నాయని తెలిసి చెల్లికి దూరమైన ఓ అన్న కథ అని అర్ధమవుతుంది.

అన్న చెల్లికి అసలు పడకపోయినా వారి ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి అన్నది ఇందులో చూపించారు.

నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలు పాత్రలో మెప్పించేలా ఉన్నారు.

కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా కూడా ఆడియెన్స్ ను మెప్పించేలా ఉందని అనిపిస్తుంది.ఎలాగు డిజిటల్ రిలీజ్ కాబట్టి ప్రాజెక్ట్ సేఫ్ అని చెప్పొచ్చు.

బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ తో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.మరి బ్రో సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఈమధ్య ఓటీటీ సినిమాలు చేస్తూ నటుడిగా మరింత క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు నవీన్ చంద్ర.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube