తానేమి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదంటున్న నవ‌దీప్‌..!  

Actor navdeep says i am not mr perfect ali, ali tho saradagaa, navdeep, etv program, chiranjeevi, pawan kalayan, Jai Movie, - Telugu @pnavdeep26, Actor Navdeep Says I Am Not Mr Perfect, Ali, Ali Tho Saradagaa, Chiranjeevi, Etv Program, Navdeep, Pawan Kalayan

టాలీవుడ్ ఇండస్ట్రీకి జై సినిమాతో పరిచయమైన హీరో నవ‌దీప్‌‌.గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసేడు.

TeluguStop.com - Navdeep Says I Am Not Mr Perfect

ఈయన కేవలం కథానాయకుడిగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు.ఇకపోతే తాజాగా ఆయన ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో సెలబ్రిటీగా నవ‌దీప్‌‌ ముచ్చటించాడు.

ఈ ముచ్చటలో భాగంగా ఓ రోజు సినిమా చూసి వస్తుండగా తనని చూసి ఓ రిక్షా తొక్కే వ్యక్తి తనను మీరు హీరో అవ్వచ్చుగా బాబు బలేగా ఉన్నారు మీరు అని అన్నాడని.ఆ మాట తోనే తాను ఇండస్ట్రీ లోకి రావాలని ఆశ కలిగింది అని చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - తానేమి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదంటున్న నవ‌దీప్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాను సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు ఆడుతున్న సమయంలో థియేటర్ల లలో చొక్కాలు చింపుకునే వాడినని ఆయన గురించి చెప్పుకొచ్చారు.అంతేకాదు తాను మిస్టర్ పర్ఫెక్ట్ కాదని సరదాగా అనేసాడు.

అంతేకాదు నవదీప్ తన జీవితానికి సంబంధించి ఎన్నో సరదా సరదా సన్నివేశాలు తెలిపారు.ఈ సంవత్సరం జనవరి నెలలో విడుదలైన అలా వైకుంఠపురం లో సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ కార్యక్రమాన్ని నవంబర్ 2న ఈటీవీలో ఆలీతో సరదాగా కార్యక్రమం సమయానికి టెలికాస్ట్ చేయనున్నారు.ఇక ఈ ప్రోగ్రాం సంబంధించి ప్రోమో మీరు కూడా చూసేయండి.

ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులను ఆలీ సాదరంగా ఆహ్వానించి వారి నిజ జీవితంలో జరిగిన అనేక కోణాలను సరదాగా వారి నోట నుండి చెప్పించడానికి ప్రయత్నిస్తాడు.

#Pawan Kalayan #ActorNavdeep #Chiranjeevi #@pnavdeep26 #ETV Program

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Navdeep Says I Am Not Mr Perfect Related Telugu News,Photos/Pics,Images..