బాడీ పెంచిన కుర్ర హీరో.. బన్నీ కోసమేనా?  

Navdeep New Makeover Viral In Social Media-

ఆడియెన్స్ ఒక పాత్రను గుర్తు పెట్టుకోవాలంటే నటనతోనే కాకుండా లుక్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎంత డిఫరెంట్ గా కనిపిస్తే అంత మంచిది.అయితే నవదీప్ కి ఇప్పుడు ఆ విషయం బాగా అర్థమైనట్టుంది.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లవుతున్నా ఏనాడూ ఎట్రాక్ట్ చేసే విధంగా కనిపించలేదు.

Navdeep New Makeover Viral In Social Media--Navdeep New Makeover Viral In Social Media-

Navdeep New Makeover Viral In Social Media--Navdeep New Makeover Viral In Social Media-

ఇన్నాళ్లకు తనలో కసి డోస్ ని బయటపెట్టాడు.ఏ సినిమా కోసమే గాని నవదీప్ సల్మాన్ ఖాన్ స్టైల్ లో కండలు పెంచేశాడు.

ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.బహుశా ఆ సినిమా విలన్ పాత్ర కోసం ఇలా మారాడా అనే అనుమానం కలుగుతోంది.

లేక బాలీవుడ్ నుంచి సుధీర్ బాబు లాగా ఏమైనా విలన్ క్యారెక్టర్ అఫర్ వచ్చిందా అని కథనాలు వెలువడుతున్నాయి.

ఏదేమైనా నవదీప్ ఇన్నాళ్లకు సరికొత్త మేకోవర్ తో ఓ కొత్త తరహా షాక్ ఇచ్చాడనే చెప్పాలి.మరి ఈ న్యూ లుక్ తో ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటాడో చూడాలి.