నవరాత్రి రోజుల్లో ఈ వస్తువుల్లో ఏ ఒకటి ఇంటిలో తెచ్చి పెట్టుకున్న మీ రాత మారినట్టే

నవరాత్రి రోజుల్లో ఈ వస్తువుల్లో ఏ ఒకటి ఇంటిలో తెచ్చి పెట్టుకున్న మీ రాత మారినట్టే.ఎలా అంటారా? ఏ వస్తువులు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారా.అయితే చుడండి

 Navaratri Festival Details-TeluguStop.com

అరటి చెట్టునును నాటి దాని మొదల్లో తొమ్మిది చుక్కల నీటిని పోయాలి.

తెల్లని పూలను తెచ్చి మాలగా కట్టి డబ్బు పెట్టె ప్రదేశంలో పెడితే ధన వృద్ధి కలుగుతుంది

బంగారు ఆభరణాలను ఎర్రటి వస్రంలో చుట్టి బీరువాలో దాస్తే మీ ఆర్ధిక పరిస్థితి సరిగా ఉండదు.

కాబట్టి వాడుతూ ఉండాలి.

సొరకాయ వేరును మెడలో యంత్రంగా కట్టుకోవాలి

ఆముదం చెట్టు వేరును అనేక తాంత్రిక కార్యక్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు.కాబట్టి ఆ మొక్కను ఇంటిలో నాటండి.

కాళికా దేవి ఫోటోను ఇంటిలో పెట్టుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు రావు

ఒక మంచి సమయంలో రావి ఆకును తెచ్చి కుంకుమతో స్వస్తిక్ రాసి ఎవరికీ కనపడకుండా పెడితే మంచి జరుగుతుంది

పారిజాతం మొక్క ఇంటిలో ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది.

కాబట్టి ఇంటిలో పారిజాతం మొక్కను నాటాలి.

శంకు మొక్క వేరు తెచ్చి వెండి డబ్బాలో పెట్టి డబ్బు ఉండే ప్రదేశంలో పెడితే ధన వృద్ధి కలుగుతుంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

GENERAL-TELUGU