'నాట్యం' సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన మెగా కోడలు.. !  

natyam movie first look release on upasana, natyam, movie, first look, upasana - Telugu First Look, Movie, Natyam, Upasana

మెగా ఇంటి కోడలు, మహిళా వ్యాపారవేత్త అయినా ఉపాసన కొణిదెల తన స్నేహితురాలు, కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న తొలి సినిమా నాట్యం ఫ‌స్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా ఆమె నాట్యకారిణి పాత్రలో నటిస్తుందని సమాచారం.

TeluguStop.com - Natyam Movie First Look Release On Upasana

కాగా శనివారం ట్విటర్‌ వేదికగా విడుదల చేసిన ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్న త‌న‌ స్నేహితురాలు సంధ్యా రాజును ప్రేక్ష‌కులకు పరిచయం చేస్తున్నాన‌ని పేర్కొంటూ ఈ మూవీ టైటిల్ త‌న‌కు బాగా నచ్చిందని ఉపాసన ట్వీట్ చేశారు.

TeluguStop.com - నాట్యం’ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసిన మెగా కోడలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక కధ విషయానికి వస్తే.నాట్య కళాకారిణిగా రాణించాలనే ఆశయాన్ని వివాహం తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదిరించి, చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకున్న యువతి కధ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందట.

కమల్‌ కామరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ఈ చిత్రానికి రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారట.

#Natyam #First Look #Upasana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు