ఇలా ఆవిరి ప‌డితే త‌ల‌నొప్పి ఇట్టే పోతుంద‌ట‌..ఎప్పుడైనా ట్రై చేశారా?

త‌ల‌నొప్పి.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో దీన్ని ఫేష్ చేసే ఉంటారు.

 Natural Tips To Control Headache Immediately! Natural Tips, Control Headache, Headache, Health Tips, Good Health, Health, Steaming, Benefits Of Steaming, Ginger, Mint Leaves-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాల కొర‌త ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌లి నొప్పి వేధిస్తూ ఉంటుంది.కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.

త‌ల నొప్పి రాగానే చాలా మంది చేసే పొర‌పాటు పెయిన్ కిల్ల‌ర్స్‌ను వేసుకోవ‌డం.ఇవి త‌ల‌నొప్పి నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నాన్ని అందించిన‌ప్ప‌టికీ.

 Natural Tips To Control Headache Immediately! Natural Tips, Control Headache, Headache, Health Tips, Good Health, Health, Steaming, Benefits Of Steaming, Ginger, Mint Leaves-ఇలా ఆవిరి ప‌డితే త‌ల‌నొప్పి ఇట్టే పోతుంద‌ట‌..ఎప్పుడైనా ట్రై చేశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భ‌విష్య‌త్తులో మాత్రం అనేక దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి.అందుకే పెయిన్ కిల్ల‌ర్స్‌ను వేసుకోవ‌డం కంటే న్యాచుర‌ల్ ప‌ద్ధతుల్లోనే త‌ల నొప్పిని నివారించుకోవ‌డం మేలంటారు.

అయితే ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా కూడా త‌ల‌నొప్పిని నివారించుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా? అవును, ఇప్పుడు చెప్పే విధంగా ఆవిరి ప‌డితే త‌ల‌నొప్పి చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు త‌ల నొప్పిని వ‌దిలించుకునేందుకు ఎలా ఆవిరి ప‌ట్టాలో చూసేయండి.

అల్లం.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌నూ నివారిస్తుంది.అలాగే త‌ల నొప్పిని సైతం త‌గ్గిస్తుంది.

అల్లంతో ఆవిరి ప‌డితే ఎటువంటి త‌ల నొప్పి అయినా మ‌టుమాయం అయిపోతుంది.అందు కోసం, ఒక బౌల్‌లో నీటితో తీసుకుని.

అందులో అల్లం పేస్ట్ లేదా అల్లం పొడి వేసుకుని బాగా హిట్ చేయాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌తో నాలుగైదు నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టాలి.

ఇది కాస్త ఘాటుగా ఉన్న‌ప్ప‌టికీ.త‌ల నొప్పి నుంచి మాత్రం క్ష‌ణాల్లోనే ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

మ‌రియు జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌నూ త‌గ్గిస్తుంది.

Telugu Benefits, Ginger, Headache, Tips, Mint, Natural Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు</div

ఇక పుదీనా ఆకుల‌తో ఆవిరి ప‌ట్టినా త‌ల నొప్పి మ‌టాష్ అయిపోతుంది.అందు కోసం, ఒక గిన్నెలో నీటిలో తీసుకుని, అందులో గుప్పెడు పుదీనా ఆకులు వేసి బాగా హీట్ చేయాలి.అపై ఈ నీటితో కాసుపే ఆవిరి ప‌డితే.

త‌ల నొప్పి ఇట్టే పోబుతుంది.అంతేకాదు, పుదీనా ఆకుల‌తో ఆవిరి ప‌ట్ట‌డం వ‌ల్ల మైండ్ రిలాక్స్‌ అయిపోతుంది.

మ‌న‌సు ప్ర‌శాంత‌గా మారుతుంది.ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube