నాని ఆగేదేలే.. దసరా షురూ..!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా అంటే సుందరానికీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

 Natural Star Nani Starts Dasara Movie Shooting , Ante Sundaraniki , Dasara, Movie, Nani, Natural Star, Natural Star Nani, Tollywood-TeluguStop.com

సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది.శ్యామ్ సింగ రాయ్ హిట్ కొట్టగా అంటే సుందరానికీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది.

ఇక ఇదిలాఉంటే నాని అంటే సుందరానికీ సినిమా తర్వాత దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ తో అలరిస్తున్నాడు.

 Natural Star Nani Starts Dasara Movie Shooting , Ante Sundaraniki , Dasara, Movie, Nani, Natural Star, Natural Star Nani, Tollywood-నాని ఆగేదేలే.. దసరా షురూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంటే సుందరానికీ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకోవాలని అనుకున్నా దసరా సినిమాని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నాని ఆ సినిమా తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు.నెక్స్ట్ వీక్ దసరా షూటింగ్ మరోసారి మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే నాని ఆ విషయంలో అస్సలు ఆగేదేలే అన్నట్టుగా ఉన్నాడు.నాని దసరా మూవీలో ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube