ద్యావుడా.... పెద్ద ప్రమాదం తప్పించుకున్న న్యాచురల్ స్టార్...  

Natural Star Nani News Goes Viral In Social Media - Telugu Hero Nanji News, Nani News Goes Viral In Social Media, Natural Star Nani News,, Natural Star Nani World Famous Lover, Tollywood Star Nani

ఇటీవల కాలంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

 Natural Star Nani News Goes Viral In Social Media

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అవేంటో ఒకసారి లుక్కేద్దాం…

దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ కథకి హీరోగా న్యాచురల్ స్టార్ నాని అనుకొని ముందుగా ఈ కథనే నాని కే వినిపించాడట.

ద్యావుడా…. పెద్ద ప్రమాదం తప్పించుకున్న న్యాచురల్ స్టార్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ముందే ఈ చిత్ర భవిష్యత్తుని పసిగట్టిన అటువంటి నాని అందుకు నో చెప్పాడట.అంతేగాక తనకు నచ్చినట్లు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే నటిస్తానని చెప్పడంతో దర్శకుడు క్రాంతి మాధవ్ మార్పులకు చేర్పులకు నో చెప్పాడట.

అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ స్క్రిప్ట్ ని పట్టుకొని విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లగా విజయ్ దేవరకొండ వెంటనే ఓకే చేశాడట.ఆ విధంగా వరల్డ్ ఫేమస్ లవర్ కి విజయ్ దేవరకొండ బలయ్యా డని టాలీవుడ్ లో పలువురు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

అయినా ఏదేమైనప్పటికీ కథల విషయంలో ఓ మోస్తరుగా నాని ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దాని “వి” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ కలిగినటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నాని తో పాటు సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి, తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Natural Star Nani News Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test